Q.నా "చిన్న"కుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొన్న వ్యక్తి ఎవరు?
"చిన్న" పిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును ఎవరు.?
విగ్రహముల జోలికి పోకుడి అని ఎవరికి చెప్పబడెను.?
భూమి మీద ఉన్న విత్తనములన్నిటి కంటే చిన్నదేది?
భూమిమీద "చిన్న"వి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి ఎటువంటివి?
దేవుడు భయపడకుడని ఎవరితో చెప్పెను.?
Q.దేనిని బట్టి పర్వతములును "చిన్న"కొండలును ప్రజలకు నెమ్మది పుట్టించును.?
మూఢత్వముచేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజుకంటె బీదవాడైన ఎటువంటి వాడగు "చిన్న" వాడే శ్రేష్ఠుడు.?
సౌలు చిన్న కుమార్తె పేరు ఏమిటి..?
యేసు ప్రసంగించడానికి ఏమి సిద్ధపరచమని శిష్యులతో చెప్పెను?
Q.ఈ క్రింది వాటిలో దేవుడు సృష్టించిన చిన్న జ్యోతి ఏది?
"చిన్నదానా లెమ్ము" అను మాట దేనికి అర్థమిచ్చును.?
చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క ఏమి కాదు.?
పేతురు తలవాకిట తలుపు తట్టుచుండగా ఆలకించుటకు వచ్చిన చిన్నది ఎవరు.?
బేత్లహేమీయుడైన యెష్షయి చిన్న కుమారుడు ఎవరు.?
Result: