1 Q. ఉపకారబుద్ధి కలిగిన మిక్కిలి చక్కనిదైన "చిన్నది" ఎవరు?
2Q. బానిసదేశములో పరాక్రమశాలి కుష్ఠరోగము శుద్ధి అగుటకు కారకురాలైన "చిన్నది"; ఏ దేశస్థురాలు?
3 Q. పరాయిదేశ కుమార్తెలను చూడవెళ్ళి పరాభవము పొందిన "చిన్నది" ఎవరు?
4Q. ఫరో కుమార్తె యెదుట తన తమ్ముడికి రక్షణగా నిలిచిన "చిన్నది" ఎవరు?
5 Q.తన తండ్రి దేవునికిచ్చిన మాట చొప్పున,దేవునికే అర్పణగా అర్పింపబడిన చిన్నదెవరు?
6 Q. వృద్ధాప్యములో రాజైన దావీదునకు ఉపచారము చేసిన చిన్నదెవరు?
7. పొలములోనికి పరిగె ఏరుకొనుటకు వెళ్ళి ఆ పొలము యొక్క యజమాని కటాక్షము పొందిన మోయాబు చిన్నదాని పేరేమిటి?
8. యోహాను తలను బహుమానముగా అడుగుటకు తన తల్లిచేత ప్రేరేపింపబడిన "చిన్నది"; ఎవరి కుమార్తె?
9 Q. రోమా చెరసాలలో అపోస్తులుడైన పౌలు వ్రాసిన పత్రికలను సంఘమునకు చేరవేసిన "చిన్నదాని" పేరు తెల్పండి?
10. సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదిస్తున్న "చిన్నదానికి", పట్టిన దెయ్యము పేరు?
11Q. తన అన్న చేతిలో వంచింపబడిన సుందరివతియైన"చిన్నదాని" పేరేమిటి?
12. సంఘములో బాల్యకాలమునుండి బహుగా ప్రయాసపడిన "చిన్నది"ఎవరు?
13 Q. అపోస్తులుడైన పేతురు స్వరము గుర్తుపట్టిన "చిన్నదాని" పేరు తెలపండి?
14. చనిపోయి తిరిగి ప్రభుయేసుక్రీస్తు ద్వారా లేపబడిన "చిన్నది",ఎవరి కుమార్తె?
15 Q."తలితాకుమీ" అనగా అర్ధమేమిటి?
Result: