①. బాదము" చెట్టు చువ్వను దర్శనములో చూచిన ప్రవక్త ఎవరు?
②. నన్ను ఎగతాళి చేయువారు తుప్పలలోని "తుత్తి"చెట్లను పెరుకుదురని ఎవరు అనెను?
③. "ఒలీవ "చెట్టు దులుపునప్పుడు పరిగె పండ్లను ఏరుకొనునప్పుడు జరుగునట్లుగా భూమి మధ్య ఎవరిలో జరుగును?
④. తుమ్మ చెట్లను" గొంజి" చెట్లను ఎక్కడ నాటించెదనని యెహోవా అనెను?
⑤. షెకెము గోపుర యజమానులు కూడి యున్న కోటపై "చెట్లు"కొమ్మలు వేసి అగ్నిచేత కాల్చివేసినదెవరు?
⑥. దేని చేత ఇశ్రాయేలీయుల మేడి "చెట్లను"యెహోవా పాడుచేసెను?
⑦. కంబలి చెట్లకు "ఎదురుగా ఎవరి మీద పడుమని యెహోవా దావీదుతో అనెను?
8. దేవదారు మ్రానులను సొలొమోను ఏ "చెట్ల"వలె విస్తరింపజేసెను?
⑨. భూమి మధ్యను మిగుల ఎత్తుగల "చెట్టు"కలలో ఎవరికి కనబడెను?
10. పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తము ఏ "చెట్లు" తేబడును?
①①. ఎ చెట్లు "ఫలింపక పోయెను గదా,అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదనని యెహోవా అనెను?
①②. అన్యజనుల ఆచారములు ఎక్కడ ఒకడు "చెట్టును"నరకునట్లు నరకబడును?
①③. అన్యజనుల విగ్రహము ఏ "చెట్టు"వలె తిన్నగా ఉండి ఒకడు మోయవలసివచ్చెను?
①④. ప్రియుడైన ప్రభువు వేటిలోని "చెట్లు"ను చూచుటకు అక్షోట వృక్షోధ్యానమునకెళ్ళెను?
①⑤. చెట్లు మాటలాడుకొనుట పరిశుద్ధగ్రంధములో ఎక్కడ కలదు?
Result: