Bible Quiz in Telugu Topic wise: 341 || తెలుగు బైబుల్ క్విజ్ ("చెరసాల" అను అంశముపై క్విజ్)

①. మొట్టమొదటగా ఏ పాపము చేయని ఎవరు "చెరసాల"లో వేయబడెను?
Ⓐ యోసేపు
Ⓑ హేబెలు
Ⓒ షేము
Ⓓ పేలెగు
2. "చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచుమహాగోపురము వరకు ఊజై కుమారుడైన ఎవరు బాగుచేసెను?
Ⓐ అనన్యా
Ⓑ పాలాలు
Ⓒ మల్కీయా
Ⓓ సాదోకు
③. చెరసాలలో " నుండి నా ప్రాణమును తప్పించుము అని ఎవరు యెహోవాకు ప్రార్ధించెను?
Ⓐ ఆసాపు
Ⓑ హిజ్కియా
Ⓒ దావీదు
Ⓓ నాతాను
④. ఏమగు బీదవాడు పట్టాభిషేకము నొందుటకు "చెరసాలలో"నుండి బయలువెళ్ళును?
Ⓐ మంచివాడగు
Ⓑ తెలివిగలవాడగు
Ⓒ జ్ఞానవంతుడగు
Ⓓ భక్తిగలవాడగు
⑤. యెహోవా ఎవరిని దండించగా వారు "చెరసాలలో"వేయబడుదురు?
Ⓐ న్యాయాధిపతులను
Ⓑ అన్యజనులను
Ⓒ ద్రోహులను
Ⓓ భూరాజులను
⑥. ఎవరు "చెరసాల" గోతిలో వేయబడి అక్కడ అనేక దినములుండెను?
Ⓐయేసయా
Ⓑ మీకాయా
Ⓒ యిర్మీయా
Ⓓ ఉజ్జీయా
⑦. బాప్తిస్మమిచ్చు యోహానును "చెరసాలలో" వేయించినదెవరు?
Ⓐ ఫిలిప్పు
Ⓑ హేరోదు
Ⓒ హేరోదియ
Ⓓ కురేనియ
8. ఎవరు చేయుచున్న కార్యములను యోహాను "చెరసాలలో" వినెను?
Ⓐ క్రీస్తు
Ⓑ హేరోదు
Ⓒ శిష్యులు
Ⓓ ప్రధానులు
⑨. ప్రధానయాజకులు సద్దూకయ్యులు అపొస్తలులను ఎలా పట్టుకొని "చెరసాలలో" ఉంచిరి?
Ⓐ మాటునదాగి
Ⓑ బలత్కారముగా
Ⓒ క్రూరముగా
Ⓓ భయంకరముగా
①⓪. ఎవరు ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి "చెరసాల"లో వేయించెను?
Ⓐ సౌలు
Ⓑ అన్న
Ⓒ కయప
Ⓓ ఫేస్తు
11. హేరోదు ఎవరిని చంపించి పేతురును "చెరసాలలో"వేయించెను?
Ⓐ యోహానును
Ⓑ ఫిలిప్పును
Ⓒ తోమాను
Ⓓ యాకోబును
①②. పౌలు సీలలను "చెరసాల"లో వేయగా ఎప్పుడు వారు దేవునికి ప్రార్ధించుచు కీర్తనలు పాడిరి?
Ⓐ మధ్యరాత్రివేళ
Ⓑ మధ్యాహ్నమున
Ⓒ ఉదయమున
Ⓓ సాయంకాలమున
①③. అనేక పర్యాయములు "చెరసాలలో ఉంటినని పౌలు ఏ సంఘముకు వ్రాసెను?
Ⓐ గలతీ
Ⓑ కొరింథీ
Ⓒ ఫిలిప్పీ
Ⓓ కొలొస్సీ
①④. ఎవరిని " చెరసాలలో" నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవా తన ప్రియసేవకుని నియమించెను?
Ⓐ ఈడ్వబడినవారిని
Ⓑ పట్టబడినవారిని
Ⓒ బంధింపబడినవారిని
Ⓓ త్రోయబడినవారిని
①⑤. పౌలు సీలలు "చెరసాలలో" ప్రార్ధించుచు కీర్తనలు పాడుట వలన దేవుడు చేసిన కార్యమును బట్టి నాయకునికి అతని ఇంటివారికి ఏమి కలిగెను?
Ⓐ విడుదల
Ⓑ నెమ్మది
Ⓒ విశాంతి
Ⓓ రక్షణ
Result: