Bible Quiz in Telugu Topic wise: 342 || తెలుగు బైబుల్ క్విజ్ ("చెవులు" అను అంశముపై క్విజ్-1)

1. వినుటకు దేవుడు చేసిన అవయవములను ఏమంటారు?
ⓐ చెవులు
ⓑ కర్ణములు
ⓒ ఒలాటములు
ⓓ పైవన్నీ
2. దేనిని వినుటకు దేవుడు చెవులను తెరువజేయును?
ⓐ వచనము
ⓑ ఉపదేశము
ⓒ మాట
ⓓ సందేశము
3. యెహోవా చెవులు ఎవరి మొరలకు ఒగ్గియున్నవి?
ⓐ బుద్దిమంతుల
ⓑ భక్తిపరుల
ⓒ మంచివారల
ⓓ నీతిమంతుల
4. ఎవరు చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును?
ⓐ ఆత్మ
ⓑ దూత
ⓒ సేవకుడు
ⓓ ప్రవక్త
5. జనులు దేనిని సహింపక దురద చెవులు గలవారై యున్నారు?
ⓐ మంచిబోధ
ⓑ హితబోధ
ⓒ తర్కబోధ
ⓓ జ్ఞానబోధ
6. వినుటకు ప్రజల చెవులు ఏమైనవి?
ⓐ మాంద్యము
ⓑ మూతబడినవి
ⓒ మందము
ⓓ పడినవి
7. ఎవరి చెవి తెలివిని వెదకును?
ⓐ బుద్ధిమంతుల
ⓑ వివేచనపరుల
ⓒ జ్ఞానుల
ⓓ వివేకుల
8. ఎటువంటి మాటలకు చెవి యొగ్గాలి?
ⓐ వివేచనగల
ⓑ బుద్ధిగల
ⓒ జ్ఞానముగల
ⓓ తెలివిగల
9. మాట చెవిని పడగానే అన్యజనులు ఏమవుదురు?
ⓐ విధేయులు
ⓑ వివేకులు
ⓒ జ్ఞానులు
ⓓ మంచివారు
10. చెవులుండి వినలేనివి ఏమిటి?
ⓐ బొమ్మలు
ⓑ శిలలు
ⓒ శిల్పములు
ⓓ విగ్రహములు
11. చెవియొగ్గి దేవుని మాట వినిన ఏమౌదురు?
ⓐ నిలబడుదురు
ⓑ బ్రదుకుదురు
ⓒ సాగిపోదురు
ⓓ నడుచుదురు
12. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారు ఎవరు?
ⓐ ప్రజలు
ⓑ యాజకులు
ⓒ యూదులు
ⓓ ప్రధానులు
13. బలులను, నైవేద్యములను కోరక, నాకు చెవులు నిర్మించియున్నావని ఎవరు దేవునితో అనెను?
ⓐ యాకోబు
ⓑ దావీదు
ⓒ మోషే
ⓓ దానియేలు
14. యేసుక్రీస్తు మాటలు మన చెవులు వినుచున్నవి గనుక అవి ఏమైనవి?
ⓐ భాగ్యములు
ⓑ వరములు
ⓒ ధన్యములు
ⓓ మనోహరములు
15. ఏమేమి వినే చెవులను దేవుడు మనకిచ్చియున్నాడు?
ⓐ గొప్పశోధనలు
ⓑ సూచకక్రియలు
ⓒ మహాత్కార్యములు
ⓓ పైవన్నియు
Result: