①. దుష్టుడు "చేటును"గర్భమున ధరించిన వాడై దేనిని కనియున్నాడు?
②. దుష్టుడు తలంచిన "చేటు"వాని యొక్క దేని మీదకే వచ్చును?
③. దుష్టుల యొక్క దేని క్రింద "చేటు"ఉన్నది?
④. దుష్టుల "చేటును" ఎలా చూచుచున్నావని కీర్తనాకారుడు యెహోవాతో అనెను?
⑤. నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వినవాని మీదికి "చేటు"వాని మీదికి వచ్చును గాక అని ఎవరు అనెను?
⑥. తన చేటును"బలపరచుకొనిన వాడు వీడే యని చెప్పుకొనుచు ఎవరు మోసము చేయువానిని చూచి నవ్వుదురు?
⑦. ఎవరి పెదవుల "చేటు"వారిని ముంచును?
⑧. దావీదును పట్టుకొనవలెనని ఎక్కడ వల నొడ్డిన వారు ఆ "చేటు"లోనే పడుదురు?
⑨. ఏమగు కుమారుడు తన తండ్రికి "చేటు"తెచ్చును?
①⓪. దేనిని యెహోవా దూత నాశనము చేయుచుండగా యెహోవా ఆ "చేటు"ను చూచి సంతాపమొందెను?
①①. ఎప్పుడూ నరులు తమకు "చేటు" కలుగునప్పుడు చిక్కుబడుదురు?
①②. తమ పెదవుల "చేటు"వలన ముంచబడిన భక్తిహీనుల మీద ఏమి వేయబడును?
①③. నాలుక క్రింద "చేటు"ఉన్న దుష్టులు తామున్న పల్లెల యందలి ఎక్కడ పొంచియుందురు?
①④. ఏవి వలలో పట్టుబడునట్లు హఠాత్తుగా నరులు తమకు "చేటు"కలుగునప్పుడు చిక్కుపడుదురు?
①⑤. దుష్టులకు ఏమి చేయుటకై యెహోవా వారి "చేటును"పగను చూచెను?
Result: