1. పని చేయుటకు దేవుడు మనకిచ్చిన అవయవములు ఏమిటి?
2. చేతులు దేనికి సాదృశ్యముగా నున్నవి?
3. సడలిన చేతులను ఏమి చేయాలి?
4. ఎవరు దేవుని చేతి పనియై యున్నారు?
5. మోషే చేతిలో ఏమి యుండెను?
6. దేని వైపు చేతులెత్తి యెహోవాను సన్నుతించాలి?
7. యెహోవా తట్టు చేతులెత్తి ప్రార్ధించినదెవరు?
8. ప్రతి స్థలమందు పురుషులు ఏమి లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్ధించాలి?
9. సర్యోన్నతుడగు దేవుడు ఎవరి చేతికి శత్రువులను అప్పగించేను?
10. యెహోవా తన ప్రసన్నత వలన చేతిపనిని ఏమి చేయును?
11. నీతిమంతుడగు యేసు రక్తము గూర్చి నిరపరాధినని తన చేతులను నీళ్ళతో కడుగుకున్నదెవరు?
12. యెహోవా చేతిలో రాజు యొక్క ఏది నీటికాలువల వలె నున్నది?
13. పేతురు, యోహానులు దేవుని వాక్యము అంగీకరించిన వారి మీద చేతులుంచగా వారు ఏమి పొందిరి?
14. యెహోవా తన ఆరచేతుల మీద మనలను ఏమి చేసియున్నాడు?
15. యేసు నానావిధములైన రోగములతో పీడింపబడుతున్న వారి మీద చేతులు ఉంచి వారిని ఏమి చేసెను?
Result: