Bible Quiz in Telugu Topic wise: 347 || తెలుగు బైబుల్ క్విజ్ ("చేతులెత్తి" అను అంశముపై క్విజ్)

1. పురుషులు ఎటువంటి "చేతులెత్తి" ప్రార్ధన చేయవలెను?
ⓐ పవిత్రమైన
ⓑ శుద్ధియైన
ⓒ మంచివైన
ⓓ కడుగబడిన
2. యెహోవా యొక్క దేనిని బట్టి "చేతులెత్త"వలెను?
ⓐ ఔన్నత్యమును
ⓑ నామమును
ⓒ ఐశ్వర్యమును
ⓓ సన్నిధిని
3. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు "చేతులెత్తి" ఏమని పలికిరి?
ⓐ దేవునికి స్తోత్రమని
ⓑ యెహోవాకు ఘనతయని
ⓒ ఆమేన్ ఆమెన్ అని
ⓓ దేవునికి ప్రభావమని
4. ఇశ్రాయేలీయులకు యెహోవా విజయము ఇచ్చువరకు ఎవరు పైకి "చేతులెత్తి" యుండెను?
ⓐ అహరోను
ⓑ యెహోషువ
ⓒ హూరు
ⓓ మోషే
5. నేను "చేతులెత్తు"ట సాయంకాల దేని వలె ఉండునని దావీదు అనెను?
ⓐ బలి
ⓑ స్తుతియాగము
ⓒ నైవేద్యము
ⓓ అర్పణ
6. ఎక్కడ వరకు యేసు తన శిష్యులను తీసుకొనిపోయి "చేతులెత్తి" వారిని ఆశీర్వదించెను?
ⓐ గలిలయ
ⓑ బేతనియ
ⓒ సమరయ
ⓓ లుకయ
7. ఎవరు యెహోవా బలిపీఠము ఎదుట ఆకాశము తట్టు "చేతులెత్తి" నిలువబడి ప్రార్ధించెను?
ⓐ సొలొమోను
ⓑ ఉజ్జీయా
ⓒ యోషీయా
ⓓ హిజ్కియా
8. ఎవరు యెహోవాకు బలులు అర్పించి "చేతులెత్తి" ప్రజలను దీవించెను?
ⓐ అబ్రాహాము
ⓑ అహరోను
ⓒ అమ్రాము
ⓓ హిజ్కియా
9. యెహోవా యొక్క వేటి తట్టు "చేతులెత్త"వలెను?
ⓐ నియమముల
ⓑ ఉపదేశముల
ⓒ ఆజ్ఞల
ⓓ కట్టడల
10. దేని వైపు "చేతులెత్తి" యెహోవాను సన్నుతించవలెను?
ⓐ ఆకాశము
ⓑ ఆలయము
ⓒ బలిపీఠము
ⓓ పరిశుద్ధ స్థలము
11. యెహోవా తట్టు "చేతులెత్తి", నా దేవా నా దేవా నీ వైపు నా ముఖమును ఎత్తుకొనుటకు సిగ్గుపడి యున్నానని ఎవరు అనెను?
ⓐ ఎజ్రా
ⓑ నెహెమ్యా
ⓒ జెరుబ్బాబెలు
ⓓ యెహొషువ
12. ఆకాశమందున్న దేవుని తట్టు మన "చేతులెత్తు"కొందమని ఎవరు అనుకొనిరి?
ⓐ ఐగుప్తీయులు
ⓑ అష్షూరీయులు
ⓒ కూషీయులు
ⓓ ఇశ్రాయేలీయులు
13. ఎవరి ప్రాణము కొరకు యెహోవా తట్టు మన "చేతులెత్త"వలెను?
ⓐ బాలుర
ⓑ పసిపిల్లల
ⓒ స్త్రీల న
ⓓ యౌవనుల
14. యెహోవాకు విరోధముగా "చేతులెత్తి"న వారెవరు?
ⓐ అమాలేకీయులు
ⓑ మోయాబీయులు
ⓒ అమోరీయులు
ⓓ ఫిలిష్తీయులు
15. యెహోవాను చూచి ఏది ఘోషించుచు పైకి తన "చేతులెత్తెను"?
ⓐ వాయుమండలము
ⓑ ఆకాశమహాకాశము
ⓒ ఎత్తైన పర్వతము
ⓓ సముద్రాగాధము
Result: