1 Q. యేసు జన్మించే సమయమునకు రాత్రిని ఎవరు, ఎన్ని జాములుగా చేశారు?
2Q. ఏ జామున దాసులు మెలకువగా ఉండి ప్రభువును కనుగొనవలెను?
3Q. ఎవరు మధ్యరాత్రివేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి?
4Q. "రేయి" అనగా నేమి?
5Q. యోసేపు ఏ సమయమునందు బెన్యామీనునకు భోజనము సిద్ధపరిచెను?
6 Q. మధ్యరాత్రియందు ఎవరు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను?
7Q. "రేయి మొదటి జాము" అనగా ఏ సమయమున ప్రార్ధించాలి?
8Q. హెబ్రీయులు రాత్రిని ఎన్ని జాములుగా పిలుస్తారు?
9 Q. రాత్రివేళ ఏమి కలుగును?
10. ఏ సమయమును రెండవ జాముగా చెప్పబడినది?
11: నరహంతకుడునరహంతకుడునరహంతకుడు ఎప్పుడు దొంగతనము చేయును?
12 Q. ఉదయం 3-6గంటల సమయమును ఏ జాముగా చెప్పబడినది?
13: రెయి మొదటి జామున నీళ్ళు కుమ్మరించునట్లు ఎక్కడ హృదయమును కుమ్మరించవలెను?
14: ఏ వేళయందు నీకొదేమను పరిసయ్యుడు ప్రభువు యొద్దకు వచ్చెను?
15. అర్ధరాత్రి 12-3 గంటల సమయమును ఎన్నవ జాముగా పిలువబడినది?
Result: