1Q. Friends అనగా ఎవరు?
2. నిజమైన స్నేహితుడు ఎప్పుడు సహోదరుడుగా నుండును?
3 Q. తన స్నేహితుడైన ఎవరిని దావీదు అబ్షాలోము నొద్దకు పంపెను?
4Q. ఎవరు తన ప్రాణస్నేహితులందరికి అసహ్యుడనైతిననెను?
5Q. దేనిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును?
6 Q.స్త్రీలు చూపు ప్రేమ కంటే అదికమైన ప్రేమ చూపిన స్నేహితుడు ఎవరు?
7. చెలికాని హృదయములో నుండి వచ్చు ఎటువంటి మాటలు హృదయమును సంతోషపరచును?
8 Q. మహా యెండకు ఎక్కడ దేవుడు మనలను స్నేహించెను?
9 Q. యెహోవా శత్రువులకు స్నేహితుడు అయినదెవరు?
10 Q. మన స్నేహితునితో పాటు ఎవరి స్నేహితునైనను విడిచిపెట్టకూడదు?
11Q. ప్రియులును నా స్నేహితులును నాకు దూరముగా ఉంచినందున చీకటియే నాకు బంధువర్గమాయెనని ఎవరు యెహోవాతో అనెను?
12 Q ఒకనికి ఒక్కరు శత్రువులైన ఎవరు క్రీస్తు నిమిత్తము మిత్రులైరి?
13: లోకస్నేహము దేవునితో ఏమై యున్నది?
14Q. స్నేహితుడా ఏమి లేక ఇక్కడి కేలాగు వచ్చితివని రాజు యొకని అడిగెను?
15 Q. మన స్నేహితుడు అని యేసు ఎవరిని గూర్చి తన శిష్యులతో చెప్పెను?
Result: