Bible Quiz in Telugu Topic wise: 360 || తెలుగు బైబుల్ క్విజ్ ("జ్ఞానము" అనే అంశముపై క్విజ్-1)

1. బుద్ధి "జ్ఞానము"సర్వసంపదలు ప్రభువునందు ఏమై యున్నవి?
A మిళితమై
B దాచబడి
C గుప్తమై
D పోయబడి
2. గొప్పవాడు అధికశక్తిగలవాడైన దేవుని "జ్ఞానము"ఏమి లేదు?
A అడ్డు
B కొలత
C ఆటంకము
D మితి
3Q. ఎటువంటి "జ్ఞానము"చేత దేవుడు మహాకార్యములు చేయును?
A పరిపూర్ణ
B గొప్ప
C తగిన
D పొందిన
4Q."జ్ఞానము"చేత దేవుడు దేనిని స్థాపించును?
A మేఘములను
B ప్రపంచములను
C వర్షమును
D హిమమును
5Q. యెహోవా "జ్ఞానమును"శోధించుట ఎటువంటిది?
A అసాధ్యము
B మంచిది
C మేలు
D ఇష్టము
6Q. యెహోవా మహాత్మ్యమును గూర్చిన "జ్ఞానముతో ఏది నిండెను?
A లోకము
B మానవుడు
C భూమి
D జంతువులు
7Q. "జ్ఞానము"వేటికంటే శ్రేష్టమైనది?
A పగడములు
B ముత్యములు
C రత్నములు
D అందమైన రాళ్ళు
8Q.ఏ దినములలో "జ్ఞానుల"వలె నడచుకోవాలి?
A మంచి
B పాడు
C చెడ్డ
D కరవు
9 Q. "జ్ఞానము" కొదువగా నున్నయెడల ఎవరిని అడగాలి?
A దేవుని
B తండ్రిని
C తల్లిని
D పెద్దలను
10 Q. "జ్ఞానము "ఎక్కడ కేకలు వేయుచున్నది?
A గాలిలో
B ఇంటిలో
C వీధులలో
D పురములో
11Q. వివేకులు "జ్ఞానమను"దేనిని ధరించుకొందురు?
A పగ
B కిరీటము
C వస్త్రము
D అంగీ
12. ఎవరు "జ్ఞానమును"విసర్జించుచున్నారని దేవుడు అనెను?
A ఇశ్రాయేలీయులు
B అన్యజనులు
C భూరాజులు
D చక్రవర్తులు
13Q. యెహోవాయందు ఏమి కలిగియుండుట "జ్ఞానము"?
A వినయము
B నమ్మకము
C భయభక్తులు
D విధేయత
14."అనంతజ్ఞానియైన "యెహోవా వేటిని పరీక్షించును?
A నడవడిక
B మాటలను
C చూపులను
D క్రియలను
15Q. జ్ఞానమిచ్చువాడు" ఎవరు?
A యెహోవా
B గురువు
C పెద్దలు
D పూర్వీకులు
Result: