Bible Quiz in Telugu Topic wise: 362 || తెలుగు బైబుల్ క్విజ్ ("జ్ఞానులు" అనే అంశముపై క్విజ్-3)

1Q. క్రీస్తు పుట్టినప్పుడు ఎక్కడ నుండి జ్ఞానులు ఆయనను చూచుటకు వచ్చిరి?
A తూర్పు
B దిక్కు
C పడమట దిక్కు
D ఉత్తర దిక్కు
2Q. మొదటి జ్ఞాని ఏ దేశమునుండి రాజైన క్రీస్తును చూచుటకు వచ్చెను?
A దక్షిణ కొరియా
B దక్షిణాఫ్రికా
C దక్షిణాతర్కి
D దక్షిణమెరికా
3Q. జ్ఞానులు ఎక్కడికి వచ్చిరి?
A యెరూషలేమునకు
B బెత్లహేమునకు
C సమరయకు
D బేత్సయిదాకు
4. జ్ఞానులు తూర్పు దిక్కున దేనిని బట్టి యూదుల రాజును చూచుటకు వచ్చిరి?
A ఉల్కను
B నక్షతము
C మెరుపు
D కాంతి
5 Q. జ్ఞానులు నక్షత్రమును చూచి, ఏమియై తల్లియైన మరియను, శిశువును చూచిరి?
A సంభ్రములై
B ఆశ్చర్యచకితులై
C అత్యానందభరితులై
D వినమ్రులై
6Q. ఎంతమంది జ్ఞానులు శిశువైన యేసును చూచుటకు వచ్చిరి?
A ఇద్దరు
B నలుగురు
C ఒక్కరు
D ముగ్గురు
7 Q. మొదటి జ్ఞాని పేరేమిటి?
A మిచెయర్
B దాస్పర్ (జాస్పర్)
C కొమిల్లియన్
D చెరియన్
8 Q. రెండవ జ్ఞాని పేరేమిటి?
A ఓమిషెల్
B మిచెయర్
C కొమిరియన్
D కోబ్రాకర్
9 Q. రాజైన క్రిస్టును చూచుటకు రెండవ జ్ఞాని ఏ దేశము నుండి వచ్చెను?
A ఉత్తర కొరియా
B ఉత్తరమెరికా
C ఉత్తర టర్కీ
D ఉత్తర సిరియ
10 Q. మూడవ జ్ఞాని పేరేమిటి?
A బెసర్
B బెంజిమెన్
C బ్రోవియన్
D బెనాయాజ్
11: మూడవ జ్ఞాని రాజైన యేసును చూచుటకు ఏ దేశము నుండి వచ్చెను?
A సిరియ
B యెమెన్ (జమెన్)
C ఏజిప్ట్
D నెగెబు
12Q. మొదటి జ్ఞాని రాజైన క్రీస్తుకు ఏమి సమర్పించెను?
A బంగారము
B బోళము
C వెలగల రాళ్ళు
D సాంబ్రాణి
13Q. రెండవ జ్ఞాని రాజైన క్రీస్తును పూజించి ఏమి సమర్పించెను?
A బోళము
B గోమేధికము
C ఏటి సాంబ్రాణి
D యమునా రాయి
14Q. క్రీస్తును పూజించి మూడవ జ్ఞాని ఆయనకు ఏమి సమర్పించెను?
A బంగారమును
B బొలమును
C సాంబ్రాణిని
D నిలమును
15Q. బంగారము, సాంబ్రాణి, బోళము వేటికి సాదృశ్యములుగా యుండెను?
A విమోచన - రక్షణ
B ప్రార్ధన - స్తుతి
C స్వస్థత - క్షమాపణ
D పైవనీయును
Result: