①. దేనికి పోవు మార్గమును కాచుటకు యెహోవా ఇటు అటు తిరుగు ఖడ్గ"జ్వాల"ను నిలువబెట్టెను?
②. ఎక్కడ యెహోవా మోషేకు అగ్ని "జ్వాల"లో ప్రత్యక్షమాయెను?
③. ఏ పట్టణము నుండి"జ్వాలలు "బయలువెళ్ళెనని సామెతలు చెప్పు కవులు పలుకుదురు?
④. మనోహ అతని భార్య చూచుచుండగా యెహోవా దూత "జ్వాల"లలో నుండి ఎక్కడికి ఆరోహణమాయెను?
⑤. ఎవరి యొక్క లేతకొమ్మలను అగ్ని "జ్వాల"దహించును?
⑥. దేని నోటి నుండి "జ్వాలలు" బయలుదేరునని యెహోవా అనెను?
7. అగ్ని జ్వాల"లను యెహోవా తనకు వేటిగా చేసుకొనెను?
⑧. దేని "జ్వాలలు"అగ్ని"జ్వాలా" సమములు?
⑨. బలిసిన ఎవరి క్రింద అగ్ని"జ్వాల"లు గల కొరవి కట్టె రోజును?
①⓪. దహించు అగ్ని "జ్వాలల"తో యెహోవా దేనిని శిక్షించును?
①①. యెహోవా యొక్క ఏమి దహించు అగ్ని"జ్వాల"వలె ఉన్నది?
①②. దహించు "జ్వాలతో"తన యొక్క ఏమి వాలుట యెహోవా జనులకు చూపించును?
①③. యెహోవా దినమున జనముల యొక్క ఏమి "జ్వాల"ల వలె ఎర్రబారును?
①④. దేవుని సింహాసనము అగ్ని"జ్వాలల" వలె మండుచుండుట ఎవరు చూచెను?
①⑤. ఎవరి యొక్క పరిశుద్ధ దేవుడు "జ్వాల"యు నగును?
Result: