1. జీవముగల ప్రతివానికి తల్లిదండ్రులు ఎవరు?
2. తన ముగ్గురు బిడ్డలను దేవునికి అర్పించిన తల్లిదండ్రులు ఎవరు?
3. గెరోము యొక్క తల్లిదండ్రులు ఎవరు?
4. యాజకుడైన ఎలియాజరు యొక్క తల్లిదండ్రులు ఎవరు?
5. ఇశ్రాయేలీయుల మొదటి ప్రవక్తగా స్థిరపడిన సమూయేలు తల్లిదండ్రుల పేర్లు తెల్పుము?
6. తన సహోదరులందరి కంటే ఘనము పొందిన యబ్బేజు తల్లిదండ్రులు ఎవరు?
7. దావీదు స్నేహితుడైన యోనాతాను తల్లిదండ్రులు ఎవరు?
8. యేసుక్రీస్తు వంశావళిలో నున్న పెరెసు తల్లిదండ్రులు ఎవరు?
9. బోయజు తల్లిదండ్రుల పేర్లు తెల్పుము?
10. బాప్తిస్మమిచ్చు యోహాను తల్లిదండ్రులు ఎవరు?
11. ఎనిమిదేండ్ల వయస్సులో యూదాదేశమునకు రాజై యెహోవా దృష్టికి యధార్ధముగా నడిచిన యోషీయా తల్లిదండ్రులు ఎవరు?
12. ఓబేదు యొక్క తల్లిదండ్రులు ఎవరు?
13. యెహోవా ఆజ్ఞను బట్టి యదీద్యా అని పేరుకల్గిన వాని తల్లిదండ్రులు ఎవరు?
14. కనానుకు తండ్రియైన హాము యొక్క తల్లిదండ్రులు ఎవరు?
15. జనములకు తల్లిదండ్రులు ఎవరు?
Result: