Bible Quiz in Telugu Topic wise: 370 || తెలుగు బైబుల్ క్విజ్ ("తల" అనే అంశముపై క్విజ్)

1 . నీవు సత్త్రియ చేసిన యెడల "తల" నెత్తుకొనవా, అని ఎవరిని యెహోవా అడిగెను?
ⓐ ఏశావును
ⓑ బిలామును
ⓒ యూదాను
ⓓ కయీనును
2 . ఎవరి కుమారుడు, నా "తల"పోయెనే, నా "తల"పోయెనే అని తన తండ్రితో అనెను?
ⓐ సారెపతు స్త్రీ
ⓑ శిష్యుని భార్య యొక్క
ⓒ షూనేమీయురాలి
ⓓ ఆనా యొక్క
3 . నిశ్చయముగ ఏ దేశము యొక్క "తల" బోడియాయెను?
ⓐ ఎదోము
ⓑ మోయాబు
ⓒ తూరు
ⓓ సీదోను
4 . ప్రతివాని దేని మొదలు "తల" వరకు స్వస్థత కొంచెమైనను లేదని యెహోవా అనెను?
ⓐ అరకాలు
ⓑ మోకాలు
ⓒ నడుము
ⓓ ఉదరము
5 . యుద్ధములో గాయపడి "తల" త్రిప్పు చేత బహు బాధపడుచున్నదెవరు?
ⓐ ఆహాబు
ⓑ సౌలు
ⓒ మనషే
ⓓ ఆహాజ్యా
6 . నీ "తల" బోడి చేసుకొనుమని యెహోవా ఎవరికి సెలవిచ్చెను?
ⓐ షోమ్రోనుకు
ⓑ తిర్సాకు
ⓒ సీయోనుకు
ⓓ హెర్మోనుకు
7 . దావీదు గొల్యాతు "తల"ను నరికి ఎక్కడికి తీసుకొనిపోయెను?
ⓐ గాజాకు
ⓑ అష్టోదుకు
ⓒ తిమ్నాతుకు
ⓓ యెరూషలేమునకు
8 . ఏమైన సీయోను కుమార్తెల అల్లిన "తలకు" బదులుగా బోడి "తల"యుండును?
ⓐ గర్విష్టురాండ్రైన
ⓑ అహంకారులైన
ⓒ వ్యభిచారులైన
ⓓ విగ్రహారాధికులైన
9 . ఎవరికి కన్నులు "తలలో" ఉన్నవి?
ⓐ వివేకికి
ⓑ జ్ఞానికి
ⓒ ఏలికకు
ⓓ రాజుకు
10 . మహిమగల రాజు ప్రవేశించునట్లు ఎవరి "తలలను"పైకెత్తుకొనుమని కీర్తనాకారుడు చెప్పెను?
ⓐ వాకిలిని
ⓑ ద్వారములను
ⓒ గుమ్మములను
ⓓ గోపురమును
11 . దేనితో యెహోవా మన "తలను" అంటియుండెను?
ⓐ సబ్బుతో
ⓑ సంభారముతో
ⓒ సుగంధముతో
ⓓ నూనెతో
12 . సీయోను కుమారి యొక్క ఎవరు తమ "తలల"మీద బుగ్గిపోసుకొనెను?
ⓐ పెద్దలు
ⓑ యౌవనులు
ⓒ వృద్ధులు
ⓓ ప్రధానులు
13 . దేనిని గొప్పచేసి కౌగిలించిన యెడల అది "తలకు"అందమైన మాలిక కట్టు అగును?
ⓐ వివేచనను
ⓑ బుధ్ధిని
ⓒ తెలివిని
ⓓ వివేకమును
14. ఎవరు "తల" వాల్చుటకు స్థలము లేదని యేసు చెప్పెను?
ⓐ ఆదరణకర్త
ⓑ తండ్రి
ⓒ మనుష్యకుమారుడు
ⓓ సమాధానపాత్రుడు
15. ప్రియుడైన క్రీస్తు ఏమి తట్టుచుండగా ఆయన "తల" మంచుకు తడిసెను?
ⓐ గుమ్మము
ⓑ ద్వారము
ⓒ తలుపు
ⓓ వాకిలి
Result: