1. శరీరము పైన దేవుడు అమర్చిన అవయవము ఏమిటి?
2. యేసుక్రీస్తు శిరస్సు ఎటువంటిది?
3. మా దోషములు మా తలల పైగా హెచ్చియున్నాయని ప్రార్ధించినదెవరు?
4. సర్పము తల మీద ఎవరు కొట్టును?
5. ఎవరి తల మీద పాగా పెట్టి పరిశుధ్ధకిరీటము యుంచాలి?
6. ఏది తలమీద పోయబడిన పరిమళ తైలము వలె నుండును?
7. మనుష్యకుమారునికి తలవాల్చుటకు ఏమి లేదు?
8. ఇశ్రాయేలు ప్రజలకు అరికాలు మొదలుకొని తల వరకు ఏమి లేదు?
9. పురుషుడు తల మీద ఏమి వేసుకొనకూడదు?
10. స్త్రీ తల మీద ముసుకు వేసుకొనకుండా ఏమి చేయకూడదు?
11. తన తల మంచుకు తడిసిన గాని మన హృదయ తలుపును తట్టుచున్నదెవరు?
12. మనుష్యకుమారుని తల తలవెండ్రుకలు దేనిని పోలియున్నవి?
13. భార్యకు ఎవరు శిరస్సై యుండును?
14. సంఘము అనే దేనికి ప్రభువు శిరస్సై యున్నాడు?
15. క్రీస్తునకు శిరస్సు ఎవరు?
Result: