జీవముగల ప్రతివానికి తల్లి ఎవరు?
అరణ్యములో తన బిడ్డను పొదక్రింద పడవేసిన తల్లి ఎవరు?
మరియ యొక్క వందన వచనము వినగానే, ఎవరి గర్భములో శిశువు గంతులు వేసెను?
ప్రసవ వేదనతో కుమారుని కని చనిపోయిన తల్లి ఎవరు?
తన కుమారుడు బ్రదుకు దినములన్నియు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పిన తల్లి ఎవరు?
తన కుమారుడికి దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పిన తల్లి ఎవరు?
బైబిల్ లో మొదటి కవలల తల్లి ఎవరు?
యెహోవా, జనములకు తల్లిగా ఎవరిని ఆశీర్వదించెను?
పరదేశము వెళ్లి తన కుమారులను పోగొట్టుకున్న తల్లి ఎవరు?
యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన ఓబేదు యొక్క తల్లి ఎవరు?
వేల వేలకు తల్లి ఎవరు?
తన బిడ్డ ప్రాణము కాపాడడానికి, ఆ బిడ్డను నీటిలో విడిచిపెట్టిన తల్లి ఎవరు?
అత్యంత జ్ఞానవంతుడైన సాలొమోను రాజు యొక్క తల్లి ఎవరు?
అపవిత్రాత్మ పట్టిన తన చిన్న కుమార్తెను బట్టి యేసు వద్దకు వచ్చిన తల్లి ఏ దేశస్థురాలు?
నీకు ఏమి కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము?
Result: