1. ఒకనికి వచ్చిన కలను విని అతని చెలికాడు చెప్పిన "తాత్పర్యము"వినిన ఎవరు యెహోవాకు నమస్కారము చేసెను?
2. ఎక్కడ స్వాస్థ్యము కొరకు వచ్చిన దానీయులలో అయిదుగురు తిరిగి స్వజనుల యొద్దకు రాగావారు మీ "తాత్పర్యము"చెప్పమని యడిగిరి?
3. సౌలు ఎవరి చేత దావీదును పడగొట్ట వలెనన్న "తాత్పర్యము కలిగియుండెను?
4. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న "తాత్పర్యము" గలిగి ఏమి విసిరెను?
5. యెహోవా యొక్క దేని కొరకు ఒక మందిరము కట్టించుటకు దావీదు"తాత్పర్యము కలిగియుండెను?
6. నేను పిన్న వయస్సు గలవాడను గనుక భయపడి నా "తాత్పర్యము"తెలుపుటకు తెగింపలేదని ఎవరు అనెను?
7. పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు మందిరము కట్టుచున్న వారికి విరోధముగా వ్రాసిన యుత్తరము ఏ భాషలోనికి "తాత్పర్యము చేయబడినది?
8. ఎవరు "తాత్పర్యము"తెలిసికొన్నను లోబడడు?
9. రెండు కర్ర తునకలను తీసుకొని వాటిమీద యూదా ఇశ్రాయేలీయుల పేర్లు వ్రాసి ఆ రెంటిని యేకము చేయగా జనులు అడుగు "తాత్పర్యము"చెప్పమని యెహోవా ఎవరితో అనెను?
10. నేను కొంచెము కోపపడగా ఎవరు కీడు చేయవలెనన్న "తాత్పర్యముతో "సహాయులైరి అని యెహోవా అనెను?
11. ఏక "తాత్పర్యముతో"ఎవరు సన్నద్ధులై యుండవలెను?
12. ఎవరి విషయమై ప్రభువు వలన కనికరము పొంది పౌలు తన "తాత్పర్యము చెప్పెను?
13. క్రీస్తు తన దేని వలన మనము ధనవంతులము కావలెనని మన నిమిత్తము దరిద్రుడాయెనని పౌలు "తాత్పర్యము"చెప్పెను?
14. మనలో సంపూర్ణులమైన వారమందరము గురి యొద్దకే పరుగెత్తవలెనను "తాత్పర్యము కలిగియుందుము అని పౌలు ఏ సంఘముకు వ్రాసెను?
15. కొరింథీలోని సహోదరులు కలహములు కలిగి విడిపోయి ఎవరెవరి వారని చెప్పు కొనుచున్నారని పౌలు "తాత్పర్యము"?
Result: