①. తూరు పట్టణము గురించి యెహోవా ఎవరిని అంగలార్పు వచనమెత్తమనెను?
②. తూరు పట్టణము దేనికి ప్రసిద్ధి చెందినది?
③. తూరు రాజైన ఎవరు రాజైన దావీదుతో స్నేహముగా నుండెను?
④. ఎవరు తూరు పట్టణమును సంపూర్ణసౌందర్యము గలదానిగా చేసియున్నారు?
⑤. ఎక్కడ నుండి వచ్చిన నీలధూమ్రవర్ణములు గల బట్ట తూరు చాందినిగా కప్పుకొనెను?
⑥. తూరు సైన్యములో చేరిన ఏ దేశపు వారి వలన దానికి తేజస్సు కలిగెను?
⑦. నానా విధములైన సరుకులు తూరులో ఉన్నందున ఎవరు దానితో వర్తకము చేయుదురు?
⑧. తూరుకు జెండాగా ఉండుటకై తెరచాపలు ఎక్కడనుండి వచ్చిన విచిత్రమైన నార బట్టతో చేయబడును?
⑨. తర్షీషు ఓడలు తూరుకు ఎలా యున్నవి?
10. తూరు పరిపూర్ణమైనదై ఎలా సముద్రము మీద కూర్చుండెను?
①①. తూరు అధిపతిని ఎవరికంటే జ్ఞానవంతుడవు అని యెహోవా అనెను?
①②. తూరు అధిపతి గర్విష్టుడై తాను ఎవరని అనుకొనెను?
①③. యెహోవా పరదేశులను అన్యులలో ఎవరిని తూరు మీదికి రప్పించుచున్నాననెను?
①④. తూరు సౌందర్యమును నీచపరచి క్రూరులు వానిని ఎక్కడ పడవేతురు?
①⑤. ఏమి లేనివారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు అని యెహోవా తూరు అధిపతితో అనెను?
Result: