Bible Quiz in Telugu Topic wise: 378 || తెలుగు బైబుల్ క్విజ్ ("తూర్పుగాలి" అనే అంశము పై క్విజ్ )

1. "East wind" అనగా ఏమిటి?
ⓐ తూర్పు గాలి
ⓑ తూర్పు వాయువు
ⓒ తూర్పు వీవనము
ⓓ పైవన్నియు
2. "తూర్పుగా "చేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కలలో ఎవరికి కనిపించెను?
ⓐ యెహూకు
ⓑ ఏశావుకు
ⓒ ఫరోకు
ⓓ గెదల్యాకు
3. ఎటువంటి "తూర్పుగాలి "చేత యెహోవా ఎర్రసముద్రమును ఆరిననేలగా చేసెను?
ⓐ వడిగల
ⓑ బలమైన
ⓒ ధృఢమైన
ⓓ వేగవంతమైన
4. "తూర్పు గాలి "యెక్కడ నుండి వచ్చి నఖముఖ = వ్యాపించును?అని యెహోవా ఎవరిని అడిగెను?
ⓐ యోబును
ⓑ సొలొమోనును
ⓒ ఏలీయాను
ⓓ ఎలీషాను
5. "తూర్పు గాలిని"రేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావని ఎవరు యెహోవాతో అనెను ?
ⓐ ఏతానీమాను
ⓑ కోరహు కుమారులు
ⓒ సొలొమోను
ⓓ నాతాను
6. "తూర్పుగాలిని"తెప్పించి యెహోవా ఎటువంటి తుఫాను చేత యాకోబు దోషమును తొలగించును?
ⓐ గాఢమైన
ⓑ భయంకరమైన
ⓒ కఠినమైన
ⓓ ఘోరమైన
7. "తూర్పుగాలి"తో ఎవడైన తన కడుపు నింపుకొనదగునా? అని ఎవరు అనెను?
ⓐ ఎలీహు
ⓑ బిల్డదు
ⓒ జోఫరు
ⓓ ఎలీఫజు
8. "తూర్పు గాలి"చెదరగొట్టునట్లు ఎవరిని వారి శత్ర యెదుట నిలువకుండా చెదరగొట్టెదనని యెహోవా అనెను ?
ⓐ అష్షూరీయులను
ⓑ ఐగుప్తీయులను
ⓒ ఇశ్రాయేలీయులను
ⓓ ఎదోమీయులను
9. "తూర్పుగాలి"ఎవరిని కొనిపోవునని యోబు అనెను?
ⓐ బలహీనులను
ⓑ భక్తిహీనులను
ⓒ మూర్ఖులను
ⓓ మూఢులను
10. ఎక్కడ యెహోవా "తూర్పుగాలిని"విసరజేసెను?
ⓐ అరణ్యములో
ⓑ మైదానములో
ⓒ ఆకాశమందు
ⓓ పర్వతములమీద
11. "తూర్పుగాలి"విసరగా దేని పండ్లు వాడెన ?
ⓐ అంజూరపు
ⓑ ఒలీవ
ⓒ దానిమ్మ
ⓓ ద్రాక్షావల్లి
12. ఎవరు తూర్పుగాలిని"వెంటాడుచుండెను?
ⓐ ఎఫ్రాయిము
ⓑ యాకోబు
ⓒ బెన్యామీను
ⓓ దాను
13. యెహోవా పుట్టించు "తూర్పుగాలి" ఎక్కడ నుండి లేచును?
ⓐ ఆకాశములో
ⓑ అరణ్యములో
ⓒ అడవిలో
ⓓ అవనిలో
14. దేవుడు ఎవరు ఉన్న చోట వేడిమిగల "తూర్పుగాలిని"రప్పించెను?
ⓐ ఆమోసు
ⓑ ఓబద్యా
ⓒ యోనా
ⓓ నహూము
15. యెహోవా ఐగుప్తు దేశము మీద "తూర్పుగాలిని"విసరజేయగా ఆ గాలికి ఏమి వచ్చెను ?
ⓐ పసరపురుగులు
ⓑ గొంగళిపురుగులు
ⓒ తేళ్లు
ⓓ మిడతలు
Result: