1. తెలివికై యెహోవాకు ఏమి పెట్టవలెను?
2 . యెహోవా మాటలు తెలివి నొందిన వారికి ఎలా యున్నవి?
3 . పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే దేనికి ఆధారము?
4 . ఏమిగల మనస్సు తెలివిని సంపాదించును?
5 . తెలివి నుచ్చరించు పెదవులు ఎటువంటి సొత్తు?
6. తెలివి ఎలా యుండును?
7 . తెలివి కలిగి ఏమి జరుపుకొందురు?
8 . తెలివి గల వారికి జ్ఞానము ఎక్కడ సుఖనివాసము చేయును?
9 . తెలివి గలవారి తెలివి ఏమై యున్నది?
10 . ఎవరి చెవి తెలివిని వెదకును?
11. తెలివి గల వానికి జ్ఞానము ఎలా యుండును?
12 . తెలివి గలవాడు ఎలా యుండును?
13 . తెలివి యెహోవా యొక్క ఎక్కడ నున్నది?
14 . యెహోవా కలుగజేయు తెలివిని పొందుటకు దేనిని ఇయ్యవలెను?
15 . యెహోవా యొక్క తెలివి వలన ఏమి ప్రవహించుచున్నవి?
Result: