1. దుష్టములుండు పర్వతముల సౌందర్యము కంటే యెహోవా అధిక "తేజస్సు"గలవాడని ఎవరు అనెను?
2. ఎవరిని అతని యొక్క "తేజస్సు'ను ప్రభావముగా ధరించుకొనుమని కోరహుకుమారులు అనిరి?
3. పాపము చేతిలో నుండి విడిచిన వాని యొక్క బ్రదుకు ఎప్పటి"తేజస్సు"కంటే అధికముగా ప్రకాశించును?
4. మనుష్యుల యొక్క ఏమి వారి ముఖమునకు "తేజస్సు"నిచ్చును?
5. "తేజస్సు"నకును ఏమి కమ్మక ముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనవలెను?
6. తన "తేజస్సు"ను చూచుకొని తన జ్ఞానము చెరుపుకొనిన దెవరు?
7. తూరు పట్టణము యొక్క డాళ్లను శిరస్త్రాణములను ధరించుకొనిన ఎవరి వలన దానికి "తేజస్సు"కలిగెను?
8. ఎవరు ప్రార్ధన ముగించినప్పుడు యెహోవా "తేజస్సు"మందిరమునిండ నిండెను?
9. నా బుద్ధి నాకు మరల వచ్చి నా "తేజస్సు" నాకు కలిగెనని ఎవరు అనెను?
10. అగ్నిస్వరూపము నున్న ఇంధ్రధనుస్సు యొక్క "తేజస్సు"వలె నుండు "తేజస్సు"ను చూచినదెవరు?
11. అగ్నిస్వరూపము చుట్టు నున్న ఇంధ్రధనుస్సు యొక్క "తేజస్సు"వలె నుండు "తేజస్సు"ను చూచినదెవరు?
12. సూర్య " తేజస్సు"కంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట ఎవరు చూచెను?
13. సమీపింపరాని "తేజస్సు"లో ప్రభువు మాత్రమే ఏమి గలవాడై యున్నాడు?
14. మనుష్య కుమారుని ముఖము మహా "తేజస్సు"తో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండుట ఎవరు చూచెను?
15. దేవుని కుమారుడు ఆయన దేని యొక్క "తేజస్సు"ను కలవాడై యుండెను?
Result: