1. తేనెను అధికముగా ఏమి చేయుట మంచిది కాదు?
2. కనుగొనిన తేనెను ఎలా త్రాగవలెను?
3. జనులు ఎక్కడికి జొరగా అక్కడ తేనె కాలువ కట్టియుండెను?
4. కర్రకొనతో తీసిన తేనెను త్రాగిన ఎవరి కన్నులు ప్రకాశించెను?
5. ఎటువంటి మాటలు తేనెపట్టు వంటివి?
6. మిడతలతో పాటు అడవి తేనె ఎవరి ఆహారము?
7. ఎవరు చంపిన సింహపుకళేబరములో తేనెటీగల గుంపు తేనె అతనికి కనబడెను?
8. కీడును విసర్జించుటకు మేలును కోరుకొనుటకు ఏమి రాకమునుపే క్రీస్తు పెరుగు తేనెను తినునని యెషయా ప్రవచించెను?
9. కొండతేనెతో మనలను ఏమి చేయుదునని దేవుడు చెప్పెను?
10. యెహోవా ఇచ్చిన గ్రంధమును తినిన ఎవరి నోటికి అది తేనె వలె మధురముగా నుండెను?
11. తేనెను త్రాగితే రుచిగా నున్నట్లు దేనికి జ్ఞానము అలా యుండును?
12. తేనె కంటెను జుంటితేనె ధారల కంటెను మధురమైనవి ఏమిటి?
13. తేనె కంటే తీపియైన దేవుని వాక్యములు దేనికి ఎంతో మధురములు?
14. తేనెను తేనెపట్టును భుజించుచున్నానని ఎవరు అనుచుండెను?
15. ఎక్కడ నుండి యెహోవా ఇశ్రాయేలునకు తేనెను జుర్రించును?
Result: