1. "తైలము" దేనికి సూచనగా నుండెను?
2. సౌలు తలమీద "తైలము"పోసి యెహోవా యొక్క దేని మీద అధిపతిగా సమూయేలు అతనిని అభిషేకించెను?
3. యాకోబు రాయితీసి దాని మీద "నూనె"పోసి, ఆ స్థలమునకు ఏమని పేరు పెట్టెను?
4. పరిశుధ్ధ "తైలముతో"యెహోవా ఎవరిని అభిషేకించియుండెను?
5. యాజకుడైన ఎవరు "తైలపు"కొమ్మును తెచ్చి సొలొమోనును అభిషేకించెను?
6. "తైల" వృక్షములు వాడిపోయినవని ప్ర. ఎవరు అనెను?
7. జనుల ప్రవర్తన వలన "తైలము" విషయములో యెహోవా ఏమి పుట్టించెను?
8. జనులు తాము చేసిన దేనిని బట్టి "తైలము"పూసుకొనక యుందురు?
9. ఎలీషా శిష్యుడు ఎవరి తలమీద "తైలము" పోసి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను?
10. తైలము"దేనిని సంతోషపరచును?
11. "నూనెతో" యెహోవా మన యొక్క ఏది అంటియుండెను?
12. ఏ "తైలముతో"యెహోవా అభిషేకించియుండెను?
13. ఎవరు తన పాదములను "తైలములో" ముంచుకొనును?
14. ఇద్దరు దూతలు ఎవరి యొద్ద నిలువబడి "తైలము"పోయువారైరి?
15. దేవుని అభిషేక "తైలమనే" కిరీటము ఎవరి మీద యుండును?
Result: