1. ఇశ్రాయేలు తొమ్మిదవ కుమారుని పేరేమిటి?
2. ఇశ్శాఖారు అనగా అర్ధమేమి?
3. ఇశ్శాఖారు భార్య పేరేమిటి?
4. ఖరు కుమారుల పేర్లేమిటి?
5. ఇశ్శాఖారు దేని యందు సంతోషించును?
6. ఇశ్శాఖారు ఎక్కడ పండుకొని యున్న బలమైన గార్ధభము?
7. ఇశ్శాఖారు జనములను కొండకు పీల్చి ఏమి అర్పించును?
8. స్వాస్థ్యములో ఎన్నవ వంతు చీటీ ఇశ్శాఖారీయుల పేరట పడెను?
9. ఇశ్శాఖారు ఇసుకలో దాచబడిన వేటిని పీల్చును?
10. యెహోవాకు అర్పణము ఇశ్శాఖారీయులు ఏ దినమున తెచ్చిరి?
11. ఇశ్శాఖారీయులు ఎక్కడ సమృద్ధిని పీల్చును?
12. ఇశ్శాఖారీయులలో ప్రధానుడెవరు?
13. ఇశ్శాఖారీయుల గోత్రికుడైన ఎవరు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా యుండెను? ఏనోము శ్రీగారు అనేది ఎవరి పేరు?
14. ఇశ్శాఖారీయుల అధిపతులు ఎలా గారు అనేది ఎవరి పేరు? లోయలోనికి చొరబడిరి?
15. ఇశ్శాఖారు జీవించిన సంవత్సరము లేని ?
Result: