Bible Quiz in Telugu Topic wise: 39 || తెలుగు బైబుల్ క్విజ్ ("Heathens" అంశముపై బైబిల్ క్విజ్)

① Heathens అనగా అర్ధము ఏమిటి?
Ⓐ అన్యజనులు
Ⓑ స్వదేశీయులు
Ⓒ పరదేశులు
Ⓓ స్వజనులు
② అన్యజనులకు యెహోవా తీర్పు తీర్చునని ఎవరు అనెను?
Ⓐ నాతాను
Ⓑ ఆసాపు
Ⓒ దావీదు
Ⓓ ఏతాను
③ అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడియున్నారని ఎవరు దేవునితో అనెను?
Ⓐ ఆసాపు
Ⓑ హిజ్కియ
Ⓒ హోషేయ
Ⓓ నాతాను
④ యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో దేని నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనినవారందరు వచ్చిరి?
Ⓐ అపరిశుద్ధత
Ⓑ నీచత్వము
Ⓒ కాలంకలం
Ⓓ అపవిత్రత
⑤ అన్యజనులలో నుండి వచ్చిన వారు గాక యూదులు నూట ఏబది మంది ఎవరి భోజనపు బల్ల చుట్టు యుండిరి?
Ⓐ సొలొమోను
Ⓑ హిజ్కియా
Ⓒ నెహెమ్యా
Ⓓ సౌలు
⑥ దేవుని వలన జరిగిన పనిని చూచి అన్యజనులు ఏమైరి?
Ⓐ బహుగా అధైర్యపడిరి
Ⓑ బహుగా ఆశ్చర్యపడిరి
Ⓒ బహుగా తేరిచూచిరి
Ⓓ బహుగా కృంగిపోయిరి
⑦ అన్యజనులలో నేను ఏమగుదునని యెహోవా అనెను?
Ⓐ గొప్పవాడను
Ⓑ మహోన్నతుడను
Ⓒ కీర్తనీయుడను
Ⓓ బుద్దిమంతుడను
⑧ యెహోవా యొక్క దేనిలో నుండి అన్యజనులు నశించిపోయిరి?
Ⓐ సన్నిధిలో
Ⓑ నగరులో
Ⓒ దేశములో
Ⓓ పట్టణములో
⑨ అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టియున్నావని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ యెహోషాపాతు
Ⓑ హిజ్కియా
Ⓒ యెహెజ్కేలు
Ⓓ కోరహుకుమారులు
①⓪. అన్యజనులందరిని నీవు ఏమి చేయుదువని దావీదు దేవునితో అనెను?
Ⓐ అపహసించుదువు
Ⓑ ఏడుపింతువు
Ⓒ పారద్రోలుదువు
Ⓓ గెంటివేయుదువు
①① మీరు అన్యజనులై యున్నప్పుడు మూగవిగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని పౌలు ఏ సంఘముతో అనెను?
Ⓐ గలతీ
Ⓑ ఎఫెసీ
Ⓒ కొరింథీ
Ⓓ ఫిలిప్పీ
①② అన్యజనుల వలన కలిగిన వేటిలో ఉంటిమని పౌలు అనెను?
Ⓐ అపాయములో
Ⓑ ఆపదలలో
Ⓒ నష్టములలో
Ⓓ కష్టములలో
①③ అన్యజనుల యెదుట యెహోవా తన యొక్క దేనిని బయలుపరచియున్నాడు?
Ⓐ క్రియను
Ⓑ మంచిని
Ⓒ నీతిని
Ⓓ కీర్తిని
①④ యెహోవా ఎక్కడ నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటెను?
Ⓐ ఎదోము
Ⓑ సిరియ
Ⓒ మోయాబు
Ⓓ ఐగుప్తు
①⑤ అన్య జనుల యొక్క వేటిని యెహోవా తన జనులకు అప్పగించెను?
Ⓐ ధనమును
Ⓑ ఆస్తులను
Ⓒ ఐశ్వర్యమును
Ⓓ భూములను
Result: