1 దమస్కు" ఏ దేశమునకు రాజధాని?
② . అబ్రాహాము అతని దాసులును శత్రువులను దమస్కునకు ఎదురుగా నున్న దేని మట్టుకు తరిమిరి?
③ దమస్కు వాడైన అబ్రాహాము పెద్దదాసుడు ఎవరు?
④ దమస్కు కాక పోవలసివచ్చునని ఏ ప్రవక్త ప్రవచించెను?
⑤ దమస్కునకు ఏమి లేకుండును?
⑥ దమస్కు అనగా అర్ధము ఏమిటి?
⑦ దమస్కు యొక్క దేనిని అపూరు రాజును అతని వారును ఎత్తుకొనిపోవుదురు?
⑧ దావీదుతో యుద్ధము చేయుటకు దమస్కులోని సిరియనులు సోబా రాజగు ఎవరికి సహాయము చేసిరి?
⑨. ఏది దమస్కువలె నుండలేదా? అని అష్షూరు రాజు అనుకొనును?
①⓪. ప్రదమస్కులో నివాసము చేయుచు ఆరామునకు రాజునై యున్నదెవరు?
①① పట్టణమును పట్టుకొనిన ఎవరి గురించి ఇశ్రాయేలీయుల వృత్తాంతగ్రంధమందు వ్రాయబడియున్నది?
①② అష్షూరు రాజు దమస్కు పట్టణము మీదికి వచ్చి ఎవరిని హతము చేసెను?
①③ దమస్కులో గల హమాతును అర్పాదును ఏమి విని సిగ్గుపడుచున్నవి?
①④ దమస్కువారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి ఎవరి దగ్గర సరుకులు కొనుక్కొందురు?
①⑤ దమస్కు గూర్చి దాని సరిహద్దును ఆనుకొనియున్న హమాతును గూర్చి దేవోక్తి పలికినదెవరు?
Result: