1. దరిద్రుని యొక్క ఏమి వానికి నాశనకరము?
2. దరిద్రుడు తన పొరుగువానికి ఎటువంటివాడు?
3. దరిద్రుడు బతిమాలి ఏమి చేసుకొనును?
4. దరిద్రుడు తన యొక్క ఎవరిని పోగొట్టుకొనును?
5. ఎవరు దరిద్రులగుదురు?
6. దరిద్రుడు ఏ మాటలు వినడు?
7. దరిద్రుడని దరిద్రుని ఏమి చేయకూడదు?
8. ఎవని కంటే దరిద్రుడు మేలు?
9. దరిద్రులమని చెప్పుకొనుచు ఏమి గలవారు కలరు?
10. ఎలా ప్రవర్తించు దరిద్రుడు శ్రేష్టుడు?
11. దరిద్రుల యొక్క ఏమి వినక చెవి మూసుకొనువాడు అంగీకరింపబడడు?
12. లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయువానికి ఏమి కలుగును?
13. వేటి చేత ఆస్తి పెంచుకొనువారు దరిద్రులను కరుణించు వాని కొరకు దానిని కూడబెట్టును?
14. ఏమి గలవారు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చి దీవెన నొందును?
15. దరిద్రుని బాధించువారు వాని యొక్క ఎవరిని నిందించువాడు?
Result: