1. దర్శనము" అనగా ఏమిటి?
2. దేవుని దర్శనములు"ఎవరికి కలిగెడివి?
3 ప్ర. యెహోవా వాక్యము "దర్శనము"నందు ఎవరి యొద్దకు వచ్చెను?
4 . యెహోవా సర్వజనుల మీద తన ఆత్మను కుమ్మరించునపుడు ఎవరు "దర్శనములు"చూతురు?
5 ప్ర. ఎవరి యొక్క పరిపాలనలో దానియేలునకు "దర్శనము"కలిగెను?
6 ప్ర. ఎవరికి ఎదోము గురించి "దర్శనము" వచ్చెను?
7 ప్ర. నహూముకు దేనిని గురించిన దేవోక్తి "దర్శనము"వలన వచ్చెను?
8 ప్ర. అధికమైన "దర్శనములు"వచ్చిన ఎవరిని "దర్శనముల"ప్రవక్త అని పిలుచుదురు?
9 ప్ర. ఎవరు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని "దర్శనము" పొందెను?
10 ప్ర. చెరలోని వారి మధ్య కాపురమున్న కాలమున ఎవరికి దేవుని గూర్చిన "దర్శనములు కలిగెను?
11. "దర్శనముల"వలన నీవు నన్ను భయపెట్టెదవని ఎవరు యెహోవాతో అనెను?
12 ప్ర. ఎవరికి కలిగిన "దర్శనములో" సకల విధములైన చతుష్పాద జంతువులు ప్రాకుపురుగులు ఆకాశపక్షులు ఉండెను?
13. హిజ్కియా గురించి ఎవరికి కలిగిన "దర్శనముల" గ్రంధమందు వ్రాయబడియున్నది?
14. ఎవరిని "దర్శనము"నందు ప్రభువు పిలిచి సౌలు నొద్దకు వెళ్లమనెను?
15. ఎవరు దేవుని ముఖ"దర్శనము" చేయుదురు?
Result: