1Q. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను ఏ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి అని పౌలు కొరింథీయులకు చెప్పెను?
2Q. అబ్రాహాము తనకు కలిగిన అంతటిలో పదివవంతు ఎవరికి ఇచ్చెను?
3Q. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ఏమి చేయును?
4Q. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము ఎవరు కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.?
5Q. నా మందిరములో ఏమి ఉండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా ఏమి కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.?
6Q. భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫల ములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ఏమగును?
7Q. వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు, పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా వేటిని విడిచిపెట్టిరి.?
8 Q. "ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను." ఈ వాక్యము రెఫరెన్సు.?
9 Q. ఎవరు వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.?
10 Q. క్రొత్త నిబంధన ప్రకారము ప్రతివారు తమ రాబడిలో ఎంత దేవునికి ఇవ్వవలెను.?
11Q. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను ఏ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి అని పౌలు కొరింథీయులకు చెప్పెను?
12Q. అబ్రాహాము తనకు కలిగిన అంతటిలో పదివవంతు ఎవరికి ఇచ్చెను?
13Q. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ఏమి చేయును?
14Q. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము ఎవరు కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.?
15Q. నా మందిరములో ఏమి ఉండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా ఏమి కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.?
Result: