1. దానియేలు యొక్క కాలము తెలుపుము?
2. దానియేలు తండ్రి పేరేమిటి?
3. "దానియేలు" అనగా ఆర్ధము ఏమిటి?
4. ఎవరు చెరగొన్నవారిలో దానియేలు ఒకడు?
5. దానియేలు ఎవరిలో రాజవంశీకుడు?
6. దానియేలు ఏ రాజు వంశమునకు చెందినవాడు?
7. నపంసకుల యధిపతి దానియేలునకు ఏ పేరు పెట్టెను?
8. కలల భావము చెప్పగల దానియేలును ఎవరు నెబుకద్నెజరుతో చెప్పెను?
9. ఎవరికి అధిపతివైన బెల్తెషాజరూ, అని నెబుకద్నెజరు దానియేలును పిలిచెను?
10. ముగ్గురు ప్రధానులలో ముఖ్యుడుగా దానియేలును ఎవరు నియమించెను?
11. ప్రధానులును అధిపతులును ఏ విషయములో నింద మోపవలెనని యుండిరి?
12. ఎవరకి యెహోవా సెలవిచ్చిన యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని దానియేలు గ్రహించెను?
13. యేసును గురించి ఎక్కడ దానియేలు ప్రవచించెను?
14. ఏ నదీతీరమున దానియేలుకు గబ్రియేలు దర్శనభావము తెలిపెను?
15. దర్శనపు మాటలను మరుగు చేసి ఎప్పటి వరకు గ్రంధమును ముద్రింపుమని దానియేలునకు గబ్రియేలు చెప్పెను?
Result: