1. ఎవరు "దినమెల్ల"దయాళురై అప్పు ఇచ్చుదురు?
2. ఏమి యైన దేవుని కొరకు "దినమెల్ల"కనిపెట్టవలెను?
3. కీడుజేయ జూచువారు "దినమెల్ల" ఏమి పన్నుచున్నారు?
4. ఎవరిని బట్టి "దినమెల్ల"అవమానము తలపోయుచున్నాము?
5. మనుష్యులు "దినమెల్ల"ఏమి చేయుచు బాధించుదురు?
6. ఎవరు "దినమెల్ల" దేవుని నిందించుదురు?
7. దేవుని యొక్క దేని కొరకు "దినమెల్ల" మొర్రపెట్టవలెను?
8. "దినమెల్ల" దేవుని గూర్చి ఏమి పడవలెను?
9. యెహోవాను బట్టి "దినమెల్ల" ఏమవుదుము?
10. "దినమెల్ల" మనుష్యులు మాటలను ఏమి చేయుదురు?
11. దేనిచేత "దినమెల్ల"దుఃఖాక్రాంతులమై సంచరించుచున్నాము?
12. "దినమెల్ల" పొంచియుండు మనుష్యులు ఏమి చేయవలెనని యున్నారు?
13. యెహోవా నామమును బట్టి "దినమెల్ల" ఏమి చేయవలెను?
14. యెహోవా యొక్క దేనిని "దినమెల్ల"ధ్యానించవలెను?
15. యెహోవా యొక్క వేటిని "దినమెల్ల" వివరించవలెను?
Result: