1. "cooperative" అనగా ఏమిటి?
2. క్రీస్తునందలి దేనితో ఒకనికొకడు లోబడియుండవలెను?
3. ఏమి కలిగిన వారమై యొకనికొకరు దాసులై యుండవలెను?
4. ఒకనితో నొకడు ఏమి కలిగియుండవలెను?
5. ఏమి పొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్ధనచేయవలెను?
6. కొందరు మానుకొనుచున్నట్టుగా ఎలా కూడుకొనుట మానక ఒకనినొకడు హెచ్చరించుకొనవలెను?
7. ఒకనినొకడు కీర్తనలతో సంగీతములతో ఎటువంటి పాటలతోను హెచ్చరించుకొనవలెను?
8. వేటిని ఒకనితో నొకడు ఒప్పుకొనవలెను?
9. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు ఏమి చేసికొనుచు క్షమించవలెను?
10. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు ఏమి చేయవలెనని ఆలోచింతము?
11. అందరు ఏకమనస్కులై యొకరి యొక్క వేటియందు ఒకడు పాలుపడవలెను?
12. యొక్కక్కడు ఏమి పొందిన కొలది ఒకనికి ఒకడు ఉపచారము చేయవలెను?
13. ఒకనినొకడు ప్రేమించుటకు ఎవరి చేత నేర్పబడితిమి?
14. ఒకని యెడల ఒకడు ఎవరందరి యెడల ప్రేమతో అభివృద్ధి పొందునట్లు ప్రభువు దయచేయును?
15. క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు ఏమి కలవారై యుండునట్లు దేవుడు అనుగ్రహించును?
Result: