1. దేవుడు ఆయన అనుగ్రహము చేత దీనులకు ఏమి కలుగును?
2. యెహోవా దీనులను దేనితో అలంకరించును?
3. యెహోవా తన యొక్క వేటిని దీనులకు నేర్పును?
4 . యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను ఏమి చేయును?
5 . యెహోవా దీనులకు ఏమి జరిగించును?
6. ఎవడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు?
7 . దీనులకు తన చేయి చాపుచున్నది ఎవరు?
8 . వేటిని బట్టి యెహోవా దీనులను నడిపించును?
9 . దీనులు దేనిని స్వతంత్రించుకొందురు?
10 . దీనుని యెడల యెహోవా ఏమి చూపును?
11. దేని విషయమై దీనులైన వారు ధన్యులు?
12 . దేవుడు ఎవరిని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును?
13 . దీనదశలో యున్నప్పుడు యెహోవా మనలను ఏమి చేసుకొనెను?
14 . దీనులు ఏమి కలిగి సుఖించెదరు?
15 . తన దాసురాలి దీనస్థితిని ప్రభువు కటాక్షించెనని ఎవరు అనెను?
Result: