① Longavity అనగా అర్ధము ఏమిటి?
② నా వలన నీకు "దీర్ఘాయువు"కలుగును నీవు జీవించు ఏవి అధికములగునని దేవుడు అనెను?
③ తనను ప్రేమించువానిని యెహోవా దీర్ఘాయువు చేత ఏమి చేయును?
④ దీర్ఘాయువు వలన ఏమి కలుగుచున్నదని మీరందురు అని యోబు తన స్నేహితులతో అనెను?
⑤ దేని యొక్క కుడిచేతిలో "దీర్ఘాయువు"కలదు?
⑥ నా యొక్క వేటిని హృదయపూర్వకముగా గైకొనిన "దీర్ఘాయువు"కలుగునని దేవుడు అనెను?
⑦ దేని వలె నేను దీర్ఘాయువు గలవాడనవుదునని యోబు అనెను?
⑧ ఎలా నిలుచు "దీర్ఘాయువు"నీవు దయచేసి యున్నావని దావీదు దేవునితో అనెను?
⑨ "దీర్ఘాయువును"అడుగక ఏమి గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివని యెహోవా సొలొమోనుతో అనెను?
①⓪ ఎవరినైన నాకు "దీర్ఘాయువు"దయచేయుదువు గాక అని దావీదు దేవునితో అనెను?
①① ఏమి నొందుచు "అనేకదినములు" బ్రతుకగోరువాడైవడైన నున్నాడా? అని దావీదు అనెను?
①② నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు ఎక్కడ నీవు "దీర్ఘాయుష్మంతుడవగునట్లు"నీ తండ్రిని తల్లిని సన్మానించవలెను?
①③ మేలు కలిగి మీరు "దీర్ఘాయుష్మంతు"లగునట్లు యెహోవా మీకు ఆజ్ఞాపించిన వేటిలో నడుచుకొనవలెనని మోషే జనులతో చెప్పెను?
①④ నీ తండ్రిని తల్లిని సన్మానించినపుడు ఎక్కడ నీవు "దీర్ఘాయుష్మంతుడ"వగుదువు?
①⑤ "అనేక దినములైన తరువాత ఏ నది నొద్ద దాచిపెట్టిన నడికట్టును తీసుకొనుమని యెహోవా యిర్మీయాతో చెప్పెను?
Result: