Bible Quiz in Telugu Topic wise: 405 || తెలుగు బైబుల్ క్విజ్ ("దుప్పటి" అనే అంశము పై క్విజ్)

1. పరిశుద్ధ గ్రంధములో "దుప్పటి" దేనికి సాదృశ్యముగా నున్నది?
ⓐ దేవుని పిలుపు
ⓑ దేవుని యొక్క భద్రత
ⓒ దేవుని దర్శనము
ⓓ పైవన్నియు
2. పరిశుద్ధ గ్రంధములో "దుప్పటి"ని ఎవరు ధరించేవారు?
ⓐ యాజకులు
ⓑ రాజులు
ⓒ ప్రవక్తలు
ⓓ అధిపతులు
3. ప్రవక్తలు "దుప్పటిని" ఎలా ధరించేవారు?
ⓐ తలపాగావలె
ⓑ ఉత్తరీయముగా
ⓒ నడికట్టువలె
ⓓ వస్త్రము వలె
4. యెహోవా చెప్పినట్లు ఏలీయా ఎవరి మీద తన "దుప్పటి"వేసెను?
ⓐ ఎలీషా
ⓑ అహీయా
ⓒ యెహూ
ⓓ ఏతాము
5. ఏలీయా "దుప్పటి"తీసుకొని ఏ నదిమీద కొట్టగా ఆది విడిపోయెను?
ⓐ నిమ్రీము
ⓑ యొర్దాను
ⓒ హవీలా
ⓓ సిలోయము
6. ఎవరు సమూయేలును పట్టుకొనగా అతని "దుప్పటి"చినిగెను?
ⓐ యోవేలు
ⓑ హోప్నీ
ⓒ సౌలు
ⓓ షిమ్యా
7. ఎవరు గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి దాని మీద "దుప్పటి" కప్పెను?
ⓐ రాహేలు
ⓑ లేయా
ⓒ తామారు
ⓓ మీకాలు
8. ఏలీయా ఏమైనపుడు పడిన "దుప్పటిని" ఎలీషా తీసుకొనెను?
ⓐ అదృశ్యమైనప్పుడు
ⓑ మరణించినపుడు
ⓒ ఆరోహణమైనపుడు
ⓓ కనబడనప్పుడు
9. రూతు "దుప్పటిలో " ఎన్ని యవలను ఉంచి బోయజు ఆమె భుజము మీద నుంచెను?
ⓐ ఏడు కొలల
ⓑ పది కొలల
ⓒ మూడు కొలల
ⓓ ఆరుకొలల
10. ఏది గ్రహించువారికి కప్పుకొనుటకు "దుప్పటి" వెడల్పు చాలదు?
ⓐ ఉగ్రత దినము
ⓑ యుధ్ధదినము
ⓒ దేవుని ప్రకటన
ⓓ దేవుని రాకడ
11. నాలుగు చెంగులు పట్టు దింపబడిన "దుప్పటి" ఎవరికి దర్శనములో కనబడెను?
ⓐ యెహెజ్కేలునకు
ⓑ దానియేలునకు
ⓒ కొర్నేలికి
ⓓ పేతురునకు
12. వేశ్యావేషమువేసుకొనిన కపటము గల స్త్రీ ఎక్కడ నుండి వచ్చు విచిత్రపు పనిగల నార "దుప్పట్లను"నేను పరచియున్నాననెను?
ⓐ ఐగుప్తు
ⓑ తూరు
ⓒ ఎదోము
ⓓ బబులోను
13. ఎక్కడ నుండిక్రిందపడిన "దుప్పటిని" తీసుకొని ఎలీషా నీటి మీద కొట్టెను?
ⓐ ఆకాశము నుండి
ⓑ ఒంటిమీద నుండి
ⓒ చెట్టుమీద నుండి
ⓓ గుట్టమీద నుండి
14. యెహోవా యెదుట పెద్దలు అధికారులు అపరాధము చేసిరని ఎవరు విని తన వస్త్రమును "దుప్పటిని"చింపుకొనెను?
ⓐ నెహెమ్యా
ⓑ యోషీయా
ⓒ ఎజ్రా
ⓓ జెరూబ్బాబెలు
15. పెద్ద " దుప్పటి" వంటి పాత్రలో భూమి మీద నుండు సకల విధములైన ఏమి యుండెను?
ⓐ చతుష్పాద జంతువులును
ⓑ ప్రాకు పురుగులును
ⓒ ఆకాశపక్షులును
ⓓ పైవన్నియును
Result: