Bible Quiz in Telugu Topic wise: 406 || తెలుగు బైబుల్ క్విజ్ ("దురాలోచన" అనే అంశము పై క్విజ్)

①. మనషుని యొక్క ఎక్కడ నుండి వచ్చే చెడ్డవాటిలో "దురాలోచన"మొదటిది?
Ⓐ హృదయములో
Ⓑ తలంపులలో
Ⓒ మనస్సులో
Ⓓ యోచనలలో
②. ఎవరు "దురాలోచనతో" అర్పించిన బలులు మరి హేయములు?
Ⓐ బుద్ధిహీనులు
Ⓑ భక్తిహీనులు
Ⓒ మూర్ఖులు
Ⓓ గర్వాంధులు
③. ఎవరి సహోదరులు అతని చంపుటకు "దురాలోచన "చేసిరి?
Ⓐ దావీదు
Ⓑ షేము
Ⓒ యోసేపు
Ⓓ మత్తన్యా
④. మీరు "దురాలోచన"గలవారు అని ఫరో ఎవరితో అనెను?
Ⓐ హూరుతో
Ⓑ అహరోనుతో
Ⓒ యిత్రోతో
Ⓓ మోషే తో
⑤. నన్ను పరిశోధించగా ఏ "దురాలోచన"యు నీకు కానరాలేదని ఎవరు యెహోవాతో అనెను?
Ⓐ దావీదు
Ⓑ ఆసాపు
Ⓒ నాతాను
Ⓓ ఏతాను
⑥. "దురాలోచన"లు గలవాడు ఎవరని యెహోవా తీర్పు తీర్చును?
Ⓐ ద్రోహియని
Ⓑ నేరస్థుడని
Ⓒ హంతకుడని
Ⓓ దొంగయని
⑦. దురాలోచనలు"యెహోవాకు ఏమై యుండెను?
Ⓐ ఆసహ్యములు
Ⓑ అపవిత్రములు
Ⓒ హేయములు
Ⓓ దుర్మార్గములు
⑧. ఎవరు కల్ల మాటలతో దీనులను నాశనము చేయుటకు "దురాలోచనలు"చేయుదురు?
Ⓐ అబద్ధికులు
Ⓑ దుర్మార్గులు
Ⓒ దొంగలు
Ⓓ మూఢులు
⑨. అన్యాయముగా లాభము సంపాదించుకొనువారి "దురాలోచనల"వలన అతని ఇంటికి అతడు ఏమి తెచ్చియున్నారు?
Ⓐ అవమానము
Ⓑ నింద
Ⓒ సిగ్గు
Ⓓ అపవాదము
①⓪. మాగోగు వాడైన ఎవరు "దురాలోచన"చేసి ప్రాకారములు లేని గ్రామములు దేశముల మీదికి పోయెదననుకొనెను?
Ⓐ రోషు
Ⓑ గోగు
Ⓒ మారేషు
Ⓓ మక్మషు
①①. భక్తిహీనులు ఎవరి మీద "దురాలోచనలు"చేయుదురు?
Ⓐ భక్తిపరుల
Ⓑ బుద్ధిమంతుల
Ⓒ నీతిమంతుల
Ⓓ నిర్దోషుల
12. ఏమి చేయువారు "దురాలోచన"ధృఢపరచుకొందురు?
Ⓐ పాపక్రియలు
Ⓑ నీచక్రియలు
Ⓒ హేయక్రియలు
Ⓓ దుష్ట క్రియలు
①③. యెహోవాను గూర్చి మీ "దురాలోచన" యేమి అని నీనెవెను ఎవరు ప్రశ్నించెను?
Ⓐ నహూము
Ⓑ హబక్కూకు
Ⓒ హగ్గయి
Ⓓ యోవేలు
①④. దేని వంటివాడనైన నా మీద అనేకులు "దురాలోచనలు"చేయుచున్నారని దావీదు అనెను?
Ⓐ వట్టికుండ
Ⓑ ఓటికుండ
Ⓒ మట్టికుండ
Ⓓ పగిలినకుండ
①⑤. "దురాలోచనలు"కలవాడు ఏమి చేయబడును?
Ⓐ విడువబడును
Ⓑ త్రోయబడును
Ⓒ ద్వేషింపబడును
Ⓓ విసర్జింపబడును
Result: