Bible Quiz in Telugu Topic wise: 407 || తెలుగు బైబుల్ క్విజ్ ("దుర్దినము" అనే అంశము పై క్విజ్ )

①. దుర్దినమున ఎవరు వణుకుదురు?
Ⓐ ఇంటికావలివారు
Ⓑ నివాసులు
Ⓒ గృహయజమానులు
Ⓓ కుటుంబములు
②. దుర్దినమున ఎవరు వంగుదురు?
Ⓐ నీరసులు
Ⓑ బలిష్టులు
Ⓒ బలహీనులు
Ⓓ శూరులు
③. దుర్దినమున వేటి యందు భయంకరమైనవి కనబడును?
Ⓐ కొండల
Ⓑ పర్వతముల
Ⓒ మార్గముల
Ⓓ మైదానముల
④. ఏ వృక్షము దుర్దినమున పువ్వులు పూయును?
Ⓐ మేడి
Ⓑ అంజూర
Ⓒ ద్రాక్షా
Ⓓ బాదం
⑤. దుర్దినమున ఏది బరువుగా నుండును?
Ⓐ పురుగు
Ⓑ పాము
Ⓒ మిడుత
Ⓓ గొల్లభామ
⑥. దుర్దినమున ఏమి పగులును?
Ⓐ ద్రాక్షాకాయ
Ⓑ బుడ్డబుడసర కాయ
Ⓒ దానిమ్మకాయ
Ⓓ కీరకాయ
⑦. దుర్దినమున ఏ త్రాడు విడిపోవును?
Ⓐ వెండి
Ⓑ తగరము
Ⓒ రాగి
Ⓓ ఇత్తడి
⑧. దుర్దినమున ఏ గిన్నె పగిలిపోవును?
Ⓐ ఇనుప
Ⓑ బంగారు
Ⓒ మట్టి
Ⓓ రాగి
⑨. దుర్దినమున ధార యొద్ద ఏమి పగిలిపోవును?
Ⓐ పళ్లెము
Ⓑ గిన్నె
Ⓒ కుండ
Ⓓ చెంబు
①⓪. దుర్దినమున బావి యొక్క ఏమి పడిపోవును?
Ⓐ త్రాడు
Ⓑ గిలక
Ⓒ గట్టు
Ⓓ చక్రము
①①. దుర్దినమున దేనికి భయపడుదురు?
Ⓐ లోతైన ప్రదేశముకు
Ⓑ కటికచీకటికి
Ⓒ ఎత్తుచోటులకు
Ⓓ జారుడుస్థలముకు
①②. దుర్దినమున ఒకడు తన నిత్యమైన ఎక్కడికి పోవుచున్నాడు?
Ⓐ ఉనికిపట్టునకు
Ⓑ స్వాస్థ్యముకు
Ⓒ దుర్గమునకు
Ⓓ గోపురమునకు
①③. దుర్దినమున సంగీతము నాదము చేయువారు ఎలా ఉంచబడుదురు?
Ⓐ మౌనముగా
Ⓑ దిగులుగా
Ⓒ నిశ్శబ్దముగా
Ⓓ నిరాశగా
①④. దుర్దినమున ఏమయినది మరల భూమికి చేరును?
Ⓐ చెడినది
Ⓑ పాడయినది
Ⓒ మన్నయినది
Ⓓ కుళ్ళినది
①⑤. దుర్దినమున ఏ ధ్వని తగ్గిపోవును?
Ⓐ ఆనందధ్వని
Ⓑ వాయిద్యముల ధ్వని
Ⓒ పక్షికూతల ధ్వని
Ⓓ తిరుగటి రాళ్ళధ్వని
Result: