1. దుష్టుల యొక్క దేని చొప్పున నడువకూడదు?
2. దుష్టుని యొక్క ఏమి వానిని చిక్కులపెట్టును?
3. దుష్టులు గాలి చెదరగొట్టు దేని వలె నుండును?
4. ఏది తనలో నుండకుండా దుష్టులను దులిపివేయును?
5. దుష్టుల మార్గము ఎక్కడికి నడుపును?
6. దుష్టుడైన దూత దేనికి లోబడును?
7 . దుష్టసాంగత్యము దేనిని చెరువును?
8 . దుష్టుడు ఎక్కడ నుండి లంచము తీసుకొనును?
9 . దుష్టుడు ఎవరని తీర్పు తీర్చువాడు యెహోవాకు హేయుడు?
10 . దుష్టుడు మరణము నొందుట వలన యెహోవాకు ఏమి కలుగదు?
11. దుష్టులు మరణము నొందకుండ తమ యొక్క దేనిని దిద్దుకొని బ్రదుకుట యెహోవాకు సంతోషము?
12 . దుష్టుడు దేనిని వివేచింపడు?
13 . ఎవరు దుష్టుని జయించియున్నారు?
14 . దుష్టుని మార్గమున ఏమి ఉంచబడును?
15 . నమ్మదగిన ప్రభువు మనలను ఏమి చేసి సమస్త దుష్టత్వము నుండి కాపాడును?
Result: