1Q. పరిశుద్ధగ్రంధములో దేవుడు ఏర్పర్చిన కుటుంబములను ఏ గ్రంధములో చూడగలము
2 Q. ఏ కుటుంబము జలప్రళయము నుండి తప్పించబడినది
3 Q. ఆశీర్వాదము పొందిన ఏ కుటుంబము నుండి జనములు ఏర్పడినవి
4 Q. ఏ కుటుంబము భయముతో శాపమును తెచ్చుకొనెను
5 Q. ఏ కుటుంబము నుండి గోత్రములు ఏర్పడినవి
6 Q. ఏ కుటుంబములోని సంతానము ఇశ్రాయేలీయుల మీద నాయకులైరి
7Q. ఏ కుటుంబమును దేవుడు యాజకత్వమునకు ఏర్పర్చుకొనెను
8 Q. నేనును నా యింటివారును (కుటుంబము) యెహోవానే సేవించెదము అని ఆనినది ఎవరు
9Q. నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని యెహోవాకు మనవి చేసినది ఎవరు
10 Q.ఏ రాజు కాలములో శత్రుసైన్యము దండెత్తి వచ్చినపుడు యూదావారందరు కుటుంబములతో సహా యెహోవా సన్నిధిని నిలిచిరి
11. ఏ కుటుంబము సీయోను కొండమీద నివసించు యెహోవా వలని సూచనలుగా మహత్కార్యములుగా నున్నారు
12Q.ఏ కుటుంబము విశ్వాసములో వసించెనని పౌలు చెప్పుచుండెను
13 Q. కుటుంబము పౌలు కొరకు ప్రాణము ఇచ్చుటకు తెగించిరి
14Q. కుటుంబము ప్రభువు యొక్క ఆత్మను శోధించి మరణించిరి
15Q. చెరసాలలో దేవునిని ప్రార్ధించుచు కీర్తనలు పాడుచున్నపౌలు సీలల వలన ఏ కుటుంబము రక్షణ పొందిరి
Result: