1. దేని మీద దేవుడు తన దృష్టి యుంచును?
2. తన యెడల యదార్ధహృదయము గలవారిని ఏమి చేయుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది?
3. యెహోవా కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత ఏమై యున్నది?
4. దేవుని దృష్టికి చంద్రుడు ఏమి కలవాడు కాడు?
5. లంచము దృష్టికి ఎలా యుండును?
6. లంచము దృష్టి గల వానికి ఏమి కలుగజేయును?
7. ఎవడు తన దృష్టికి తానే జ్ఞాని?
8. తమ దృష్టికి తాము జ్ఞానులమని తలచుకొనువారికి ఏమి కలుగును?
9. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి ఎటువంటిది?
10. ఎవరు దేవుని నుండి ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను?
11. స్త్రీకి పుట్టినవాడు యెహోవా దృష్టికి ఏమి కాడు?
12. యెహోవా దృష్టికి ఏమైనా ఘనుడవగుదువు?
13. యెహోవా కనుదృష్టి ఎలా చూచును?
14. యధార్ధముగా ప్రవర్తించువాని దృష్టికు ఎవరు అసహ్యుడు?
15. యెహోవా ఎక్కడనుండి కనిపెట్టి నరులను దృష్టించుచున్నాడు?
Result: