1 "దెబోరా" అనగా అర్ధము ఏమిటి?
②. దెబోరా ఏమియై యుండెను?
③. దెబోరా ఇశ్రాయేలీయులకు ఏమియై యుండెను?
④. దెబోరా ఎవరి భార్య ?
⑤. దెబోరా దేని క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు?
⑥. దెబోరా ఎవరి మన్యమందు తీర్పు చేయుచుండెను?
⑦. దెబోరా ఎవరితో కలిసి శత్రువుల మీదికి యుద్ధమునకు వెళ్ళెను?
⑧. ఇశ్రాయేలుకు నేను ఎలా యుంటినని దెబోరా అనెను?
⑨. యెహోవా ఎవరిని నీ చేతికి అప్పగించిన దినము ఇదే అని దెబోరా బారాకుతో అనెను?
①⓪. హెబెరు భార్య యైన ఎవరు స్త్రీలలో దీవెన నొందునని దెబోరా అనెను?
①①. ఇజ్రాయేలీయుల యొక్క ఎవరి యందు నాకు ప్రేమ కలదని దెబోరా అనెను?
12. ఇశ్రాయేలీయులలో ఎవరు ధైర్యము కనుపరచిరని దెబోరా అనెను?
①③. ఏవి ఆకాశము నుండి యుద్ధము చేసెనని దెబోరా అనెను?
①④. యెహోవాను ప్రేమించువారు ఎలా ఉదయించు సూర్యుని వలె నుందురు అని దెబోరా అనెను?
①⑤. ఎన్ని సంవత్సరములు దెబోరా న్యాయాధిపతిగా ఉన్నప్పుడు దేశము నిమ్మళముగా నుండెను?
Result: