1. డెబ్బది అను సంఖ్య పరిశుద్ధగ్రంధము నందు దేనికి సూచనగా నుండెను?
2 . జలప్రళయము తర్వాత నోవహు సంతతి నుండి ఏర్పడిన డెబ్బది యైన వేమిటి?
3 . ఇశ్రాయేలు కుటుంబము డెబ్బది మందియై ఎక్కడికి వెళ్ళిరి?
4 . డెబ్బది మంది ఎవరిని యెహోవా యొద్దకు ఎక్కిరమ్మని మోషే చెప్పెను?
5 . ఏది పాడుగా నున్న డెబ్బది సంవత్సరములు అది విశ్రాంతి దినములు అనుభవించును?
6. డెబ్బది సంవత్సరములు యూదా ప్రజలు బబులోను రాజుకు ఎలా యుండెదరు?
7 . డెబ్బది సంవత్సరములు యెరూషలేము యూదా మీదికి యెహోవా యొక్క ఏమి వచ్చెను?
8 . నరుని ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములని ఎవరు చెప్పెను?
9 . డెబ్బది సంవత్సరముల అంతమున యెహోవా దేనిని దర్శించును?
10 . డెబ్బది మంది పెద్దలకు యెహోవా మోషే యొక్క ఆత్మలో ఏమి ఇచ్చెను?
11. ఎవరు మన యెడల తప్పిదము చేసిన డెబ్బది ఏళ్ళ మట్టుకు క్షమించమని యేసు చెప్పెను?
12 . డెబ్బది మంది ఇతరులను ప్రభువు నియమించి తాను వెళ్ళు ప్రతి ఊరికి ప్రతి చోటికి ఎంతమందిగా పంపెను?
13 . బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే యెహోవా యూదా జనులకు చెప్పిన ఏమి నెరవేర్తుననెను?
14 . వేటికి డెబ్బది వారములు నియమింపబడెను?
15 . హెబ్రీలో డెబ్బది దేనికి సారుప్యముగా నున్నది?
Result: