Bible Quiz in Telugu Topic wise: 414 || తెలుగు బైబుల్ క్విజ్ ("దేమా" అనే అంశముపై క్విజ్)

1. "దేమా" ఎవరితో కలిసి క్రీస్తు పరిచర్య చేసెడివాడు?
ⓐ పేతురు
ⓑ యోహాను
ⓒ ఫిలిప్పు
ⓓ పౌలు
2. దేమా యొక్క కాలము?
ⓐ C.A D.6
ⓑ C.A D.8
ⓒ C.A D.9
ⓓ C.A D.4
3. దేమా ఏ పట్టణపు వాడు?
ⓐ గ్రీకు
ⓑ రోమా
ⓒ లుస్త్ర
ⓓ బెరయ
4. "దేమా" అనగా హెబ్రీ భాషలో అర్ధము?
ⓐ గొప్ప
ⓑ కీర్తి
ⓒ ప్రసిద్ధి
ⓓ ఉన్నతము
5. "దేమా" తండ్రి పేరేమిటి?
ⓐ అరిస్తార్కు
ⓑ అర్టిప్పు
ⓒ అజొరీయా
ⓓ అక్రియాము
6. దేమా అనగా గ్రీకు భాషలో అర్ధము ఏమిటి?
ⓐ ప్రజల కోసము
ⓑ ప్రజల క్షేమము
ⓒ ప్రజల విజయము
ⓓ ప్రజల పాలన
7. దేమా యొక్క వృత్తి ఏమిటి?
ⓐ పశుల కాపరి
ⓑ డేరాలు కుట్టుట
ⓒ కంసాలి
ⓓ కుమ్మరి
8. ఏ సంఘమునకు పౌలు పత్రిక వ్రాసినపుడు "దేమా"అతనితో పాటు ఉండెను?
ⓐ కొలొస్సీ
ⓑ కొరింథీ
ⓒ గలతీ
ⓓ ఎఫెసీ
9. మా దేనిని స్నేహించెను?
ⓐ యిహలోకమును
ⓑ ధనమును
ⓒ గొప్ప వాటిని
ⓓ విలువైన వాటిని
10. మా పౌలును విడిచి ఎక్కడికి వెళ్ళెను?
ⓐ ఆకయకు
ⓑ ఏథెన్సునకు
ⓒ థెస్సలోనీయకు
ⓓ రోమాకు
11. థెస్సలోనీయలో దేమా ఏమి చేసెడివాడు?
ⓐ సుంకము వసూలు
ⓑ వర్తక వ్యాపారము
ⓒ చోరత్వము
ⓓ విగ్రహారాధన
12. ఎంత కాలము దేమా థెస్సలోనికలో నుండెను?
ⓐ పది సంవత్సరములు
ⓑ ఒక సంవత్సరము
ⓒ అయిదు సంవత్సరములు
ⓓ పండ్రెండు సంవత్సరములు
13. దేమా, పౌలు ఎక్కడ ఉన్నప్పుడు తిరిగి వచ్చెను?
ⓐ దెకపొలి
ⓑ నికొపాలి
ⓒ పంపూలియ
ⓓ పిసిదియ
14. ఎవరికి పౌలు పత్రిక వ్రాసినప్పుడు "దేమా" అతనితో పాటు ఖైదీగా నుండెను?
ⓐ ఎఫెసీకి
ⓑ ఫిలేమోనుకు
ⓒ తుకికు
ⓓ ఎపఫ్రాకు
15. దేమా ఎలా క్రీస్తు కొరకై ఎలా హతసాక్షియాయెను?
ⓐ ఉరితీయబడి
ⓑ సిలువ వేయబడి
ⓒ రాళ్ళతో కొట్టబడి
ⓓ శరీరము కాల్చబడి
Result: