Bible Quiz in Telugu Topic wise: 415 || తెలుగు బైబుల్ క్విజ్ ("దేవదూతలు" అనే అంశముపై క్విజ్ )

1Q. "దేవదూతలు" అనగా ఎవరు?
A ప్రధానకుమారులు
B దైవకుమారులు
C ఆత్మపుత్రులు
D రాయబారులు
2 ప్ర. పరిశుద్ధగ్రంధములో "దేవదూతలు"అని ఎన్నిసార్లు ప్రస్తావించబడెను?
A 273
B 363
C 183
D 403
3 . దేవుడు తన "దూతలును"వేటిగా చేసియుండెను?
A అగ్నిజ్వాలలుగా
B అధిపతులుగా
C ఖడ్గములుగా
D వాయువులుగా
4ప్ర. అపవాదితో వాదించిన ప్రధాన "దూత" పేరేమిటి?
A పెనూయేలు
B గబ్రియేలు
C మిఖాయేలు
D హెజెయేలు
5 ప్ర. మహా "దూతలు"అని ఎవరికి పేరు?
A సెరాపులు
B కెరూబులు
C ప్రధానులు
D చిగురులు
6ప్ర. "దేవదూతలు"తనను ఎదుర్కొన వచ్చిన చోటికి యాకోబు ఏమని పేరు పెట్టెను?
A పర్వాయీము
B మహనయీము
C సెరాయాయీము
D హరెరాయీము
7ప్ర. మరియ యొద్దకు పంపబడిన "దేవదూత"ఎవరు?
A పెనూయేలు
B మిఖాయేలు
C హజ్రియేలు
D గబ్రియేలు
8 . దేవుడు తన "దూతల"యందు ఏమి కనుగొనుచున్నాడు?
A అవిధేయతలు
B అక్రమములు
C లోపములు
D మూఢత్వములు
9 ప్ర.తమ ప్రధానత్వమును నిలుపుకొనక తన నివాసస్థలమును విడిచిన "దేవదూతలను" దేవుడు కటికచీకటిలో వేటిలో బంధించెను?
A మరణపు ఉరులలో
B నిత్యపాశములలో
C అంధకారమయములో
D నిగూఢలోయలలో
10."దేవదూతలు" పాపము చేసినప్పుడు దేవుడు దేని యందలి కటికచీకటిగల బిలములలోనికి త్రోసివేసెను?
A పాతాళలోకమందలి
B నరకలోయ యందలి
C గాఢాంధకారమందలి
D రహస్యస్థానమందలి
11: మనము "దేవదూతలకు" తీర్పు తీర్చుదుమని యెరుగరా?అని పౌలు ఏ సంఘముతో అనెను?
A గలతీ
B ఎఫెసీ
C ఫిలిప్పీ
D కొరింథీ
12. యేసును శోధించిన తర్వాత అపవాది ఆయనను విడిచిపోగా,"దేవదూతలు"వచ్చి ఆయనకు ఏమి చేసిరి?
A సపర్యలు
B పరిచర్య
C ఉపచారము
D సహాయము
13: దేవదూతల"కంటే కుమారుడైన క్రీస్తు ఎటువంటి నామము పొందెను?
A శ్రేష్టమైన
B ఉన్నతమైన
C హెచ్చయిన
D ధన్యకరమైన
14. భూమి యొక్క నాలుగుదిక్కులలో గాలి వీచకుండా ఎంతమంది "దేవదూతలు" వాయువులను పట్టుకొనియుండెను?
A ఆరుగురు
B నలుగురు
C యేడుగురు
D ముగ్గురు
15: దూతల"కంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున దేనితో కిరీటము ధరించిన వానిగా మనము ఆయనను చూచుచున్నాము?
A ఘనతసుకీర్తితో
B ఐశ్వర్యములతో
C గొప్పమణులతో
D మహిమాప్రభావముతో
Result: