1. దేవుడు ఎటువంటి స్వరూపియై యున్నాడు?
2. దేవుడు లోకమును ఏమి చేసెను?
3. ఎటువంటి ప్రేమతో దేవుడు ప్రేమించుచున్నాడు?
4. దేవుడు ఎవరిని ప్రేమించి ప్రాణాపాయము నుండి తప్పించెను?
5. ఎవరిని ప్రేమించి యెహోవా తన స్వాస్థ్యముగా చేసికొనెను?
6. దేవుని ప్రేమ ఎంత బలవంతమైనది?
7. దేవుని ప్రేమ మనయందు ఏమగును?
8. యెహోవా ఎవరిని ప్రేమించి అతనికి యదీద్యా అని పేరు పెట్టెను?
9. దేవుడు ఎవరిని ప్రేమించి తన స్వకీయ జనముగా ఏర్పర్చెను?
10. దేవుడు దానియేలును ప్రేమించి ఏమని పిలిచెను?
11. దేవునిని ప్రేమించువారు ఏమి చేయబడుదురు?
12. దేవుని ప్రేమ వలన తీర్పు దినమందు మనకు ఏమి కలుగును?
13. దేవుడు మనలను ప్రేమించుచున్నాడు వేటికి ప్రతిగా శత్రువులను అప్పగించెను?
14. దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఎవరిని పంపెను?
15. దేవుని ప్రేమ ఎటువంటిది?
Result: