1. సృష్టిని దేవుడు దేనితో చేసెను?
2. దేవుడు ఏమని పలికెను?
3. సృష్టికర్తయైన దేవుని పేరు ఏమిటి?
4. యెహోవా మాట ఎటువంటిది?
5. యెహోవా మాట తన సేవకునికి ఏమై యున్నది?
6. యెహోవా మాట ఇచ్చి ఏమి చేయును?
7. యెహోవా మాట వినినయెడల మనము ఆయనకు ఏమగుదుము?
8. మార్గములను క్రియలను ఏమి చేసుకొని యెహోవా మాట వినవలెను?
9. యెహోవా మాట మీద ఏమి పెట్టుకోవాలి?
10. యెహోవా సన్నిధిని ఎలా ఉండి ఆయన మాట వినవలెను?
11. యెహోవా తన మాట వినుమని ఎప్పుడు లేచి చెప్పెను?
12. ఎవరు యెహోవా మాట లక్ష్యపెట్టరు?
13. ఎవరు యెహోవా మాట వినకుండెను?
14. మనలను బ్రదికించునది ఏమిటి?
15. యెహోవా మోషేతో ఎలా మాట్లాడెను?
Result: