Bible Quiz in Telugu Topic wise: 421 || తెలుగు బైబుల్ క్విజ్ ("దేవుని సన్నిధి" అనే అంశము పై క్విజ్)

1 ప్ర. నా సన్నిధిలో నడచుచు ఎలా యుండుమని యెహోవా అబ్రాముతో అనెను?
A నిరపరాధివై
B యధార్థవంతుడవై
C న్యాయవంతుడవై
D నిందారహితుడవై
2 ప్ర.నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని యెహోవా ఎవరితో అనెను?
A మోషేతో
B యకోబుతో
C నోవహుతో
D హనోకుతో
3ప్ర. ఎవరు యెహోవా సన్నిధిని నివసించెదరు?
A జనములు
B యధార్ధవంతులు
C భక్తిమంతులు
D గొప్పవారు
4 ప్ర. నేను నిలిచియున్న సన్నిధియైన యెహోవా జీవము తోడు ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ఏలీయా ఎవరితో అనెను?
A ఆహాజు
B ఆహాజా
C ఆహాబు
D అమాజ్యా
5 ప్ర. దేవుని సన్నిధిని ఎలా పలుకుటకు మన హృదయములను త్వరపడనియ్యకూడదు?
A హాస్యముగా
B కపటముగా
C ఎగతాళిగా
D అనాలోచితముగా
6ప్ర. మేము నీ సన్నిధిని పాపము చేసియున్నామని ఎవరు యెహోవాకు మొర్రపెట్టిరి?
A రేకాబీయులు
B సిరియనులు
C ఇశ్రాయేలీయులు
D అష్షూరీయులు
7ప్ర. ఎవరు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినమున అపవాది వారితో లోపలికి వచ్చెను?
A సెరాపులు
B కెరూబులు
C ప్రధానదూత
D దేవదూతలు
8ప్ర. నీ సన్నిదికి రాకుండా వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందునని ఎవరు యెహోవాకు చెప్పెను?
A ఏశావు
B ఆదాము
C కయీను
D ఇస్కరియోతు యూదా
9ప్ర. ఎవరు తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి?
A ఐగుప్తీయులు
B యూదావారందరు
C ఎఫ్రాయిమీయులు
D కేనీయులు
10ప్ర. యెహోవా సన్నిధిని ఎవరు చప్పట్లు కొట్టును?
A జనులు
B కొండలు
C పర్వతములు
D నదులు
11ప్ర. యెహోవా తన సన్నిధిలో నిలిచి పరిచర్య చేయుటకు ఏర్పర్చుకొనెను గనుక ఏమి చేయకూడదు?
A ఆశ్రద్ద
B అలక్ష్యము
C నిర్లక్ష్యము
D తడవు
12 . యెహోవా సన్నిధి నుండి ఏమి వచ్చును?
A కోపము
B తీర్పు
C నిట్టూర్పు
D అగ్ని
13ప్ర. నా సన్నిధిని నిలుచు ఏమి ఇత్తునని యెహోవా చెప్పెను?
A ధన్యత
B తరుణము
C భాగ్యము
D ఈవి
14. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి ఏమి కలుగచేయును?
A సమాధానము
B నెమ్మది
C విశ్రాంతి
D శాంతము
15. యెహోవా సన్నిధిని ఏమి కలదు?
A ఆహారము
B ఆహార్యము
C పూర్ణాదార్యము
D సంపూర్ణ సంతోషము
Result: