Bible Quiz in Telugu Topic wise: 422 || తెలుగు బైబుల్ క్విజ్ ("దేవోక్తులు" అనే అంశముపై క్విజ్)

1. ఎవరు దేశముల గురించి దేవోక్తులను వ్రాసెను?
ⓐ యిర్మీయా
ⓑ ఆమోసు
ⓒ యెషయా
ⓓ యెహెజ్కేలు
2. దేవోక్తులను యెషయా వేటి వలన వ్రాసెను?
ⓐ ప్రత్యక్షత
ⓑ దర్శనము
ⓒ గ్రహింపు
ⓓ తలంపు
3. మరెన్నడు నివాసస్థలముగా నుండదు అని ఏ దేశము గూర్చి యెషయా దేవోక్తి పలికెను?
ⓐ ఆరాము
ⓑ సిరియ
ⓒ బబులోను
ⓓ ఐగుప్తు
4. ఆర్మోయాబు, కీర్మోయాబులు ఒక్క రాత్రి లోనే పాడై నశించును అని ఏ దేశము గురించి యెషయా దేవోక్తి పలికెను?
ⓐ సిరియ
ⓑ ఆరీయేరు
ⓒ ఐగుప్తు
ⓓ మోయాబు
5. ఏ పట్టణము కాకపోవలసి వచ్చెనని, పాడైన దిబ్బగా అగునని యెషయా దేవోక్తి పలికెను?
ⓐ దమస్కు
ⓑ ఆర్మోయాబు
ⓒ తర్టీషు
ⓓ సమరియ
6. ఏ దేశములో గల యెత్తయినవారును, నునుపైన చర్మము గల వారును యెహోవాకు అర్పణముగా తేబడుదురని యెషయా దేవోక్తి పలికెను?
ⓐ సిరియ
ⓑ కూషు
ⓒ అష్షూరు
ⓓ ఐగుప్తు
7. స్త్రీల వంటివారైన ఏ దేశస్థుల మీద యెహోవా తన చెయ్యి ఆడించును అని యెషయా దేవోక్తి పలికెను?
ⓐ బబులోను
ⓑ సిరియ
ⓒ మోయాబు
ⓓ ఐగుప్తు
8. సముద్రతీరమున యున్న ఏ దేశమును గురించి యెషయా దేవోక్తి పలికెను?
ⓐ అడవిదేశము
ⓑ అష్షూరు
ⓒ కల్దీయుల
ⓓ సిరియ
9. కావలివాడా, రాత్రి యంత వేళయైనది,అని అడుగుచున్న ఏ దేశము గురించి యెషయా దేవోక్తి పలికెను?
ⓐ కూష
ⓑ దూమాను
ⓒ అష్షూరు
ⓓ బబులోను
10. సాయంకాలమున అరబీ యెడారిలో దిగవలెనని ఏ దేశము గురించి యెషయా దేవోక్తి పలికెను?
ⓐ అరోయేరు
ⓑ అష్టూరు
ⓒ ఆరాము
ⓓ అరేబియా
11. ఒక యేడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించును, అని యెషయా ఏ దేశము గురించి దేవోక్తి పలికెను?
ⓐ దూమాను
ⓑ తర్షీషు
ⓒ తేమా
ⓓ అరేబియా
12. ఓటమి త్రొక్కుడు కలవరము కలుగుటకు ఒక దినమును ఏ దేశమునకు యెహోవా కలుగజేసెనని యెషయా దేవోక్తి పలికెను?
ⓐ ఐగుప్తు
ⓑ దర్శనపులోయ
ⓒ అరేబియా
ⓓ అష్షూరు
13. ఏ దేశమునకు నడికట్టు లేకపోయెనని యెషయా దేవోక్తి పలికెను?
ⓐ సీదోను
ⓑ అష్షూరు
ⓒ తర్షీషు
ⓓ కెదెషు
14. చెరపబడిన ఏ దేశమునకు సంతోషముండదని యెషయా దేవోక్తి పలికెను?
ⓐ కిత్తము
ⓑ తర్షీషు
ⓒ సిరియ
ⓓ సీదోను
15. దేశము దేని చేత వాడిపోవుచున్నదని యెషయా దేవోక్తి పలికెను?
ⓐ కరవు
ⓑ వ్యాకులము
ⓒ కలత
ⓓ భయము
Result: