1. COUNTRY అనగా అర్ధము ఏమిటి?
2. కాషుబర్నేయ మొదలుకొని గాజా గిబియోను వరకు ఏ "దేశమంతటిని"యెహోషువ జయించెను?
3. మమ్ము నీ "దేశము"నుండి దాటిపోనిమ్ము అని మోషే కాదేషు నుండి ఏ రాజు నొద్దకు దూతలను పంపెను?
4. ఎదోము "దేశములో "యెహోవా ఏమి చేయును?
5. "దేశము"కేవలము ఏమగునని యెషయా అనెను?
6. ఏ "దేశము"వారు ఇక జనముగా పిలువబడరని యెహోవా అనెను?
7. సముద్రతీరముననున్న అడవి"దేశము"ను గూర్చి దేవోక్తి ఎవరికి వచ్చెను?
8. "దేశములో" ఏమి లేదు?
9. ఏమి "దేశమును"నాశనము చేయుచున్నది?
10. యెహోవా దినమున ఏ "దేశములో"నశింప సిద్ధమైనవారు వచ్చెదరు?
11.దక్షిణ"దేశములో" నున్న వేటి గురించి దేవోక్తి యెషయాకు వచ్చెను?
12. తాను ఏమి చేసిన కార్యమును నెరవేర్చు వారిని యెహోవా దూర"దేశము"నుండి పిలుచుచుండెను?
13. యొకడు ఏమి వేసినట్లు యెహోవా షెఙ్నాను విశాల"దేశమునకు"విసరివేయును?
14. యెహోవా దినమున ఏ "దేశములో "వెలివేయబడినవారు వచ్చెదరు?
15. యెహోవాను ఏమి చేయువారు "దేశమును"స్వతంత్రించుకొందురు?
Result: